IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Sudheer Babu: ఆ ప్రముఖ నటుడు దర్శకుడిగా మారి సుధీర్ బాబుతో సినిమా...

సుధీర్ బాబు ఇప్పటివరకు 14 సినిమాలు చేశారు. ఇప్పుడు 15వ సినిమాకు శ్రీకారం చుట్టారు.

FOLLOW US: 

సుధీర్ బాబు సినిమా హిట్ కొట్టి చాలా రోజులైంది. హిట్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు సుధీర్ బాబు. ఇంతవరకు పద్నాలుగు  సినిమాలలో నటించిన సుధీర్ బాబు ఇప్పుడు పదిహేనో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాను ఆయన దర్శకుడు హర్షవర్ధన్ తో చేయబోతున్నాడు. హర్షవర్ధన్ ప్రముఖ నటుడు. అనేక హిట్ సినిమాలలో నటించాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి పతాకంపై దీన్ని నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు దర్శకుడు హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ లో జరిగాయి. ముహూర్తపు షాట్‌కు నిర్మాత రామ్‌మోహన్ రావు క్లాప్ కొట్టారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి రెగ్యులర్‌గా జరుగుతుంది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. 

2010లో ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. 2012లో ఎస్ఎమ్ఎస్ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. అతడిని హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం ప్రేమకథా చిత్రమ్ అనే చెప్పుకోవాలి. ఈ హర్రర్ మూవీ  అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తరువాత చాలా సినిమాలు చేసినప్పటికీ ఏవీ పెద్దగా ఆడలేదు. 2016లో హిందీసినిమా బాగీలో విలన్ గా నటించాడు. అదే అతని తొలి హిందీ సినిమా. ఆ సినిమా తరువాత బాలీవుడ్ అవకాశాలు వెల్లువలా వస్తాయని ఆశించాడు సుధీర్. కానీ ఆ సినిమా తరువాత ఆఫర్లేవీ రాలేదు. సమ్మోహనం సినిమా కాస్త ఆడినట్టే కనిపించింది కానీ డబ్బులు రాబట్టుకోలేకపోయింది. ఇక అతని తాజా సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఇది కూడా పెద్దగా ఎవరినీ ఆకట్టుకోలేదు. దీంతో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు సుధీర్ బాబు. 

Also Read: మణిరత్నం సినిమా వల్ల నాని సినిమాకు ఆ ఇద్దరూ దొరకలేదు!
Also Read: మరో మెగా హీరోతో... సంపత్ నందికి సినిమా చేసే ఛాన్స్ వచ్చిందా?
Also Read: సేవ చేస్తున్నందుకు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
Also Read: గాల్లోంచి అలా అలా... ఎన్టీఆర్, చరణ్ ఎంట్రీ అదుర్స్ అంతే! మీరూ వీడియో చూడండి!
Also Read: అరె.. ఈ ట్రోల్స్ ఏంట్రా? షన్ముఖ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్, నవ్వు ఆపుకోండి చూద్దాం!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Dec 2021 05:08 PM (IST) Tags: Sudheer Babu సుధీర్ బాబు Sudheer babus next movie Director Harsha vardhan

సంబంధిత కథనాలు

Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర

Janaki Kalaganaledu మే 24 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీ సంగతి తెలుసుకొని జ్ఞానాంభ ఆగ్రహం- అత్తయ్యను ఎలా ఒప్పించాలో తెలియక తలపట్టుకున్న జానకి

Janaki Kalaganaledu మే 24 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీ సంగతి తెలుసుకొని జ్ఞానాంభ ఆగ్రహం- అత్తయ్యను ఎలా ఒప్పించాలో తెలియక తలపట్టుకున్న జానకి

Vijay Devarakonda Samantha Injured?: విజయ్ దేవరకొండ, సమంతకు ఎటువంటి గాయాలు కాలేదు

Vijay Devarakonda Samantha Injured?: విజయ్ దేవరకొండ, సమంతకు ఎటువంటి గాయాలు కాలేదు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Monkeypox: మంకీ పాక్స్ కేసులపై కేంద్రం అలర్ట్! రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ

Monkeypox: మంకీ పాక్స్ కేసులపై కేంద్రం అలర్ట్! రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ