అన్వేషించండి

SIIMA Awards 2021: బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ హీరో.. అవార్డులన్నీ కొట్టేసిన 'అల.. వైకుంఠపురములో..'

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA).

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA). కరోనా వైరస్ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా సైమా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల వేడుకను ఈ సంవత్సరం వైభవంగా జరిపేందుకు సైమా సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ అవార్డ్స్‌ల వేడుకలో.. 2019 విన్నర్స్‌కి శనివారం అవార్డులు అందించారు. ఆదివారం 2020లో గెలుపొందిన విన్నర్స్‌కు అవార్డులు అందించారు.

'సైమా' అవార్డ్స్ 2020 (తెలుగు) విజేతల వివరాలు

ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో (హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & గీతా ఆర్ట్స్)

ఉత్తమ దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సుధీర్‌బాబు (వి)

ఉత్తమ నటి: పూజా హెగ్డే (అల వైకుంఠపురములో)

ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్)

ఉత్తమ సహాయ నటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)

ఉత్తమ సహాయ నటి: టబు (అల వైకుంఠపురములో)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. థమన్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)

ఉత్తమ గాయకుడు: అర్మాన్ మాలిక్(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)

ఉత్తమ గాయని: మధుప్రియ (హిజ్ ఈజ్ సో క్యూట్-సరిలేరు నీకెవ్వరు)

ఉత్తమ విలన్: సముద్రఖని (అల వైకుంఠపురములో)

ఉత్తమ తొలి పరిచయ హీరో: శివ కందుకూరి (చూసి చూడంగానే..)

ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: రూప కొడువయూర్ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)

ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: కరుణ కుమార్ (పలాస 1978)

ఉత్త తొలి పరిచయ నిర్మాత: అమృత ప్రొడక్షన్స్ అండ్ లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ (కలర్‌ఫొటో)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ఆర్. రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు) 

ఉత్తమ కమెడియన్: వెన్నెల కిషోర్ (భీష్మ)  

Also Read: అవార్డులన్నీ మహేష్, నానిలకే.. బెస్ట్ హీరోగా సూపర్ స్టార్, బెస్ట్ హీరోయిన్ గా సమంత..

Also Read: సైమా అవార్డుల్లో మెరిసిపోతున్న తారలు..

Also Read:ఈ చిత్రంలోని హీరోయిన్ ఎవరో చెప్పుకోగలరా..?

Also Read: బుల్లితెరపై మహేష్‌తో ఎన్టీఆర్ గేమ్.. టీఆర్పీ ఆకాశాన్నంటుతుందా?

Also Read: అభిమానికి క్యాన్సర్... వీడియోకాల్ చేసి మాట్లాడిన ప్రభాస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today February 28th:నిండు మనసులు: ఇందిర-గణల మధ్య యుద్ధం! కూతుళ్లకు ముప్పు! సిద్ధూ ఆరాటం ఎందుకు!
నిండు మనసులు: ఇందిర-గణల మధ్య యుద్ధం! కూతుళ్లకు ముప్పు! సిద్ధూ ఆరాటం ఎందుకు!
Meghasandesam Serial Today February 28th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను వదిలేసిన పోలీసులు – చెర్రిని తిట్టిన శరత్‌ చంద్ర
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను వదిలేసిన పోలీసులు – చెర్రిని తిట్టిన శరత్‌ చంద్ర
Dhurandhar 2 First Review : ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే?
ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే?
Nindu Noorella Saavasam Serial Today February 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని అనుమానించన చంభా – నిజం విన్న భాగీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని అనుమానించన చంభా – నిజం విన్న భాగీ

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Petition: కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
కాళేశ్వరం కేసులో సాక్షిగా పిలిచి దోషిగా తేల్చారు! జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రద్దు చేయాలని కేసీఆర్ న్యాయపోరాటం!
Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ! వాట్సాప్‌ కాల్‌ గుట్టు విప్పే పనిలో దర్యాప్తు సంస్థ!
వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ! వాట్సాప్‌ కాల్‌ గుట్టు విప్పే పనిలో దర్యాప్తు సంస్థ!
Telangana Maoist Leaders : రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా మాజీ మావోయిస్టుల ఆలోచన! సీఎం రేవంత్‌తో కీలక చర్చలు !
రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా మాజీ మావోయిస్టుల ఆలోచన! సీఎం రేవంత్‌తో కీలక చర్చలు !
Dhurandhar 2 First Review : ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే?
ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే?
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
Lip Lock Kiss History: ముద్దు అనే కాన్సెప్టు ఎప్పటి నుంచి మొదలైంది? లిప్-లాక్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు?
ముద్దు అనే కాన్సెప్టు ఎప్పటి నుంచి మొదలైంది? లిప్-లాక్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు?
Embed widget