అన్వేషించండి

SIIMA Awards 2021: అవార్డులన్నీ మహేష్, నానిలకే.. బెస్ట్ హీరోగా సూపర్ స్టార్, బెస్ట్ హీరోయిన్ గా సమంత.. 

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA).

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA). కరోనా వైరస్ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా సైమా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. దీంతో రీసెంట్ గా 2020 సంవత్సరానికి గాను వివిధ కేటగిరిల్లో నామినేటైన మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాను ప్రకటించారు. ఇందులో బన్నీ నటించిన 'అల వైకుంఠపురంలో', మహేష్ బాబు 'సరిలేరి నీకెవ్వరు' సినిమాలకు 12 విభాగాల్లో నామినేట్ అయ్యింది. అయితే, హీరో సూర్య నటించిన 'ఆకాశమే హద్దురా'(సూరరైపోట్రు) తమిళ చిత్రం ఏకంగా 14 విభాగాలకు నామినేట్ కావడం గమనార్హం. తాజాగా సైమా వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ అవార్డ్స్‌ల వేడుకలో టాలీవుడ్‌కు సంబంధించి 2019వ సంవత్సరానికిగానూ విజేతల వివరాలు.. 

ఉత్తమ చిత్రం: జెర్సీ (సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్)

ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)

ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)

ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)

ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మిక మందన్న (డియర్ కామ్రేడ్)

ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)

ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)

ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)

ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్షి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)

ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)

ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్)

ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)

ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)

ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)

ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్‌ (జెర్సీ) 

ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజుగారి గది 3)  

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Miss Apoorva: బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్.. మోడలింగ్ నుంచి గ్లామర్ హౌస్ వరకు!
బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget