News
News
X

Shruti Haasan: అతడిని కలిసిన తర్వాత పూర్తిగా మారిపోయా, ప్రియుడి గురించి శృతి భలే చెప్తోందిగా!

శృతి హాసన్, శాంతను హజారికాతో మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌ కొనసాగిస్తోంది. అతడితో డేటింగ్ తర్వాత తనలో చాలా మార్పులు వచ్చినట్లు చెప్పింది. గతంతో పోల్చితే మరింత ప్రశాంతంగా, దయగా మారినట్లు వెల్లడించింది.

FOLLOW US: 
Share:

హీరోయిన్ శృతి హాసన్ కొంతకాలంగా శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది. ఇద్దరూ కలిసి లైఫ్ ను హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. పార్టీలు, పబ్బులు, వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు. తాజాగా తన ప్రేమ వ్యవహారంతో పాటు హజారికాతో డేటింగ్ తర్వాత తన జీవితంలో ఏర్పడిన మార్పుల గురించి శృతి హాసన్ వివరించింది. 

శాంతనులో నచ్చే అంశాలు ఏంటంటే?

తాజాగా శృతి హాసన్ తన హాలీవుడ్ మూవీ ‘ది ఐ’ షూటింగ్‌ను ముగించుకుని ఇటీవలే గ్రీస్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చింది. వచ్చీ రావడంతోనే తన బాయ్ ఫ్రెండ్ తో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా తన గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది. "శాంతను, నేను చాలా మంచి స్నేహితులం. ఇద్దరం చాలా సరదాగా ఉంటాం. కొన్నిసార్లు చాలా తమ గురించి సోషల్ మీడియాలో వచ్చే తమాషా కామెంట్స్ ను చదివి ఎంజాయ్ చేస్తాం. శాంతనుతో డేటింగ్ తర్వాత నాలో చాలా మార్పులు కనిపించాయి. గతంతో పోల్చితే చాలా ప్రశాంతంగా మారాను. చాలా దయను నింపుకున్నాను. అతడిని చూసే నేనూ ఇలా కామ్ గా మారిపోయాను. అతడు చాలా దయగా, ప్రశాంతంగా ఉంటాడు. శాంతనులో నేను మెచ్చుకునే లక్షణాలు ఇవే. వాటిని నేను సంపూర్ణంగా స్వీకరించేందుకు ప్రయత్నిస్తాను” అని శృతి వెల్లడించింది.   

View this post on Instagram
 
A post shared by Shruti Haasan (@shrutzhaasan)

వరుస సినిమాలతో బిజీ బిజీ

ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘బెస్ట్ సెల్లర్‌’ తప్ప మరే సినిమా విడుదల కాలేదు. వచ్చే సంక్రాంతి బరిలో ఆమె నటించిన రెండు సినిమాలు నిలుస్తున్నాయి.  నందమూరి బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాలోనూ శృతి హాసన్ నటిస్తోంది. తాజాగా హాలీవుడ్ మూవీ ‘ది ఐ’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.  

Read Also: జాకీతో పీకల్లోతు ప్రేమలో రకుల్, త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా?

Published at : 27 Dec 2022 03:27 PM (IST) Tags: Shruti Haasan Relationship Santanu

సంబంధిత కథనాలు

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

టాప్ స్టోరీస్

Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?

Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్