అన్వేషించండి

Samantha: సమంత తల్లికావాలనుకుంది..కానీ ఆ ఒక్కనెలలో ఏం జరిగిందంటే..'శాకుంతలం' నిర్మాత షాకింగ్ కామెంట్స్

సమంతకు చైతూతో విడిపోవడం ఇష్టం లేదా..పిల్లకు కావాలనుకుందా..అందుకే 'శాకుంతలం' సినిమా తర్వాత బ్రేక్ తీసుకోవాలని ఫిక్సైందా. మరి ఆ ఒక్క నెలలో ఏం జరిగింది. శాకుంతలం నిర్మాత కామెంట్స్ విని ఏమనుకోవాలి.

సామంత-చైతన్య  మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకు విడిపోతున్నారనే క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు సమంత ఎప్పటికప్పుడ పోస్టింగ్స్ తో మరింత కాన్సన్ ట్రేషన్ క్రియేట్ చేస్తోంది. మహిళలు ఏం చేసినా ప్రశ్నించే ఈ సమాజం, మగాళ్లను మాత్రం ఎందుకు ప్రశ్నించదంటూ నిలదీసింది. ఆ తర్వాత.. తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలను వద్దనుకున్నానని.. అవకాశవాదినని అన్నారని.. ఇప్పుడేమో అబార్షన్స్ కూడా జరిగాయని అంటున్నారని మండిపడింది. విడాకులు అనేది చాలా బాధనిస్తుంది.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వండని కోరింది. తనపై పర్సనల్ ఎటాక్ చేస్తూ.. కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సామ్ ఇవేవీ నన్ను బ్రేక్ చేయలేవని  ప్రామిస్ చేస్తున్నా అంటూ రాసుకొచ్చింది. దీంతో నిన్నటి వరకూ ఎందుకు విడిపోయారో అంటూ జరిగిన చర్చ ఇప్పుడు పిల్లలపైకి మళ్లింది. దీనిపై శాంకుంతలం నిర్మాత , గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ షాకింగ్‌ కామెంట్స్ చేసింది. 
Also Read: అఖిల్ కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఈవెంట్ లో చైతు..
నీలిమ గుణ ఏమందంటే....‘శాకుంతలం సినిమా కోసం మా నాన్న గుణశేఖర్  సమంతను సంప్రదించారు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్‌ అయింది. పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నామని బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నానని చెప్పింది. అయితే శాకుంతలం సినిమా కథ నచ్చడంతో కొన్ని కండిషన్స్ పెట్టి డేట్స్ కేటాయించింది. త్వరగా షూటింగ్ పూర్తిచేసేస్తే ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు గుణశేఖర్ కి చెప్పింది. మరీ ముఖ్యంగా జూలై నాటికి షూటింగ్ పూర్తిచేయాలని స్పష్టంగా చెప్పడంతో మేం అలాగే ప్లాన్ చేసుకున్నాం. కుటుంబం కోసం సమయం కేటాయించేందుకే బ్రేక్ తీసుకుంటానని చెప్పిన సామ్ ఇంతలో విడాకుల ప్రకటన చేయడం చూసి షాక్ అయ్యాం అంది నీలిమ. అయితే జూలై వరకూ అంతా సక్రమంగానే ఉన్నట్టు అనిపించిందని..కేవలం ఆగస్టు నెలలోనే ఏదో జరిగింది అందుకే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో అన్నది. 
Also Read: ‘పీకే లవ్’ అంటూ పూనమ్ కౌర్ రచ్చ.. ఈమె చర్యలు ఊహాతీతం
ఇప్పుడు నీలిమ గుణ చెప్పిన మాటలు విని మరోసారి మాధవీలత కామెంట్స్ పై చర్చజరుగుతోంది.  పెళ్లి, కుటుంబం, పిల్లలు ఇలా ప్రతి విషయంపై ఆమెకి ఎంతో నమ్మకం ఉందన్న మాధవీలత  ఆమె ఎంత మంచి మనిషి అంటే.. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు వచ్చే డబ్బుని నేరుగా ప్రత్యూష ఫౌండేషన్ అకౌంట్ లో వేయిస్తుందని..అనారోగ్యం పాలైన చిన్నపిల్లలకు ఆపరేషన్స్ చేయిస్తుంటుందని చెప్పుకొచ్చింది. అందరికీ తెలియని మరో విషయం ఏంటంటే.. నటిగా ఆమెకి రెమ్యునరేషన్ కోట్లలో వచ్చినా ఆమెకి పాకెట్ మనీ మాత్రమే ఇచ్చేవారని..సమంతని  డబ్బులు సంపాదించే మెషీన్ లానే చూశారన్న మాధవీ లత ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం వల్లే విడపోయేందుకు సిద్ధపడిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నీలిమ గుణ కూడా సమంత కుటుంబం కోసం బ్రేక్ తీసుకోవాలనుకుందని స్పష్టంగా చెబుతోంది. దీంతో నిన్నటి వరకూ తప్పంతా సమంతదే అని జరిగిన ట్రోల్స్ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీవైపు వేళ్లు చూపిస్తున్నాయి. ఇంతకీ ఆగస్టు నెలలో ఏం జరిగింది? చైతూ-సామ్ విడిపోవడానికి అసలు కారణం ఏంటి?
Also Read:  కెప్టెన్ గా ప్రియా.. కాజల్ ని కావాలనే కార్నర్ చేసిన హౌస్ మేట్స్..
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
Karthika Deepam 2 Serial Today August 17th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!
కార్తీకదీపం 2 సీరియల్: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!
Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget