అన్వేషించండి

Shahrukh Khan Advertisement: ‘జవాన్‘ స్టైల్లో షారుఖ్ యాడ్ - రైల్లో బందీలుగా అలియా, రణబీర్ జంట!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా స్టీల్ యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ యాడ్ లో స్టార్ కపుల్స్ రణబీర్ కపూర్, అలియా భట్‌ తో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ ట్రెండింగ్ లో నిలిచింది.

షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జవాన్‘. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఈ సినిమాలోని ట్రైన్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకటుకుంటుంది. కొంత మందిని బందీలుగా చేసుకుని షారుఖ్ చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ ట్రైన్ సీన్ ను బేస్ చేసుకుని షారుఖ్ తాజాగా ఓ స్టీల్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో బాలీవుడ్ స్టార్ కపుల్స్ అలియా భట్, రణబీర్ కపూర్‌ కనిపించారు. రుంగ్టా స్టీల్ కోసం నటించిన దాదాపు నిమిషం నిడివి గల యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.    

బందీలుగా అలియా, రణబీర్

ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ రుంగ్టా స్టీల్ యాడ్ లో ‘జవాన్‘ చిత్రంలో మాదిరిగానే షారుఖ్ బట్టతలలో కనిపిస్తారు. బ్లూ, రెడ్ కలర్ జాకెట్ లో కళ్లకు నల్ల కళ్లజోడు పెట్టుకుని మెట్రో రైల్లో ఆలియా, రణబీర్ ను బందిస్తారు.  అలియా భట్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీ క్యారెక్టర్ షానయగా కనిపిస్తుంది. ఇక ‘బర్ఫీ’లో మాదిరిగా రణబీర్ కపూర్ కనిపిస్తాడు.  ఈ యాడ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బలమైన ఇంటిని నిర్మించేందుకు ఏం చేయాలి? అనే విషయం గురించి షారుఖ్ మాట్లాడుతారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలియా, రణబీర్, షారుఖ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసి.. వారి అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు.

బ్లాక్ బస్టర్ ‘జవాన్’ మూవీ సీన్ బేస్ చేసుకుని రూపొందించిన ఈ యాడ్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు.  "’జవాన్’ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్, విక్రమ్ రాథోడ్ అదుర్స్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. "లవ్లీ యాడ్. ఇదో బెస్ట్ యాడ్” అని మరికొంత మంది రాసుకొస్తున్నారు. “జవాన్ మెట్రోలో బర్ఫీ & షానాయాతో విక్రమ్ రాథోడ్" అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. "అద్భుతమైన యాడ్. ‘జవాన్’ స్టైల్లో చాలా బాగుంది” అంటున్నారు. "మొత్తంగా ‘జవాన్’ స్టైల్ యాడ్ ప్రజల్లోకి బాగా వెళ్తోంది.

‘జవాన్’ మూవీ గురించి..

షారుఖ్ చివరిసారిగా నటించిన ‘జవాన్’ మూవీ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ చిత్రంగా నిటిచింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలైంది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, గిరిజా ఓక్,  సంజీతా భట్టాచార్య కీలక పాత్రలు పోషించారు.  ఈ చిత్రంలో దీపికా పదుకొణె, సంజయ్ దత్ అతిథి పాత్రలు పోషించారు.

Read Also: అయ్యో ‘లియో’ లీకైందే, హైనాతో విజయ్ అదిరిపోయే ఫైట్ - ఆన్‌లైన్‌లో ఓపెనింగ్ సీన్స్, అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఘోర ప్రమాదం.. కాలి బూడిదైపోయిన లక్ష్మీ! అనాథ అయిపోయిన క్రిష్!
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget