By: ABP Desam | Updated at : 11 Feb 2022 02:46 PM (IST)
రవితేజ 'ఖిలాడి' ట్విట్టర్ రివ్యూ:
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా 'ఖిలాడి' (Khiladi Movie). రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. జయంతిలాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అనసూయ, అర్జున్, ఉన్ని ముకుందన్ లాంటి తారలు కీలకపాత్రలు పోషించారు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే గత రాత్రి ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలు పడడంతో ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ, కొన్ని రొమాంటిక్ సీన్స్ తో నడిచిందని.. సెకండ్ హాఫ్ మాత్రం రేసీ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టారని టాక్. ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ ఊహించినంత లేదని పెదవి విరుస్తున్నారు. కానీ ఓవరాల్ గా హిట్టు బొమ్మ అని అంటున్నారు.
రవితేజ-డింపుల్ హయతి ట్రాక్ అండ్ సాంగ్స్ ఓకే అనిపించాయని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఫుల్ కిక్కు సాంగ్ థియేటర్ మంచి ఊపు తీసుకొచ్చిందట. 'క్రాక్' తరువాత రవితేజ (Hero Ravi Teja) మరో హిట్టు సినిమా అందుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు. కాంతమంది ట్వీట్లు చూస్తుంటే మిక్స్డ్ టాక్ వచ్చిందనే అనిపిస్తోంది. పూర్తి రివ్యూ మరికాసేపట్లో..!
Done with the show
First half : above average, comedy seems to be routine but internal bang 😱💥
Second half: Racy action sequences and twists 🔥... blockbuster 2nd half
Overall BOMMA HIT 🤙🏾#Khiladi — mammuti (@R85882882) February 11, 2022
Action Episodes are Too Good 👌🏻#Khiladi https://t.co/VKrBag6CS3
— .🖊 (@Raviwritings1) February 11, 2022
OverAll Good watch
— .🖊 (@Raviwritings1) February 11, 2022
I’m sure that these kinda comedy will click in India & people enjoy this stuff
Action Sequences and Songs were Huge plus
Will win At BOX OFFICE 👍#Khiladi https://t.co/VKrBag6CS3
#Khiladi Boring 1st Hour with movie getting interesting from pre interval and an unexpected interval twist
— Venky Reviews (@venkyreviews) February 11, 2022
Need a big 2nd half!
#Khiladi after karck second blackbuster for #MassMaharaja🔥💥
— NELLORE PEDDA REDDY GARI MENALLUDU (@asifshaik1123) February 11, 2022
Asalu ha action secens mamulga lev💥
Overall ga bomma hittuuu 🔥#dsp bgm next level introvel twist arachakam
#Khiladi
— Rajesh (@Rajesh136189) February 11, 2022
1st half kunchum bore, pre interval 🔥, interval twist💥💥💥💥
Full kick movie 🔥🔥🔥 #Khiladi pic.twitter.com/H56R0rfn2l
— Shakeel Virat (@ShakeelVirat3) February 11, 2022
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?
Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు