అన్వేషించండి

Chinmayi Sripada: రేపిస్టులను ప్రేమించే సమాజం ఇది.. ఆ హీరో కేసుపై సింగర్ చిన్మయి ఆగ్రహం

‘‘ఇది రేపిస్టులను ప్రేమించే సమాజం’’ అంటూ సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నటి పార్వతికి మద్దతు తెలిపారు.

సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడినందుకు ఓ మంచి నటి పని కోలోపోయిందని, ఈ సమాజం రేపిస్టులను ప్రేమిస్తుందంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా సమస్యలపై మాట్లాడేందుకు ఎప్పుడూ ముందుండే చిన్మయి.. ఈ సారి మలయాళం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన లైంగిక వేదింపుల ఘటనపై స్పందించింది. 

2017లో ఓ ప్రముఖ నటి కిడ్నాప్, అత్యాచార కేసులో నటుడు దిలీప్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన దిలీప్ కుమార్.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల కేరళ హైకోర్టు.. దిలీప్‌ను ఈ నెల 18 వరకు అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, ఈ ఘటనపై అప్పట్లో పలువురు హీరోయిన్లు, ప్రముఖులు ఆ హీరోయిన్‌కు మద్దతుగా నిలిచారు. మలయాళ నటి పార్వతి తిరువోతు మహిళా సంఘాలతో కలిసి ఆందోళనలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పార్వతి మాట్లాడుతూ.. ఆ పోరాటం వల్ల తాను సినిమా అవకాశాలను కోల్పోయానని తెలిపారు. అప్పట్లో ఆమెను, ఆ పోరాటంలో పాల్గొన్నవారిని ఎలా బెదిరించారనేది వివరించారు.

ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన ఈ వార్తను చూసి చిన్మయి తన ఆగ్రహాన్ని ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నటి పార్వతి తన గళం వినిపించినందుకు మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. నిజం ఏమిటంటే.. మంచి టాలెంట్ ఉన్న ఆ నటి పనిని కోల్పోయారు. కేరళలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నవారి కోసం నిలబడమే ఇందుకు కారణం. చాలామంది మహిళలు మౌనంగా ఉన్నారు. ఈ సమాజం రేపిస్టులను ప్రేమిస్తోంది’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. 

‘బంగార్రాజు’ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?

రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..

Also Read: మెగా ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే... సంక్రాంతి రోజు అఫీషియ‌ల్‌గా చెప్పారుగా!
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... క‌రోనా బారిన మ‌రో సెల‌బ్రిటీ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Dhandha Review - 'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Aditya Devulapally: 'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ
'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget