అన్వేషించండి

‘ఖుషీ’ షోలో పవన్ ఫ్యాన్స్ రచ్చ - కాగితాలను కాదు, ఏకంగా మనుషులనే గాల్లోకి ఎగరేసిన అభిమానులు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమాను రి రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. రిలీజ్ రోజు థియేటర్ ముందు పెద్ద పెద్ద కటౌట్ లు, పూల దండలు, పాలాభిషేకాలు, కొబ్బరి కాయలు, హారతులు, తీన్మార్ డప్పులు ఇలా రకరకాలుగా థియేటర్ల వద్ద సంబరాలు జరుపుకుంటారు. టాలీవుట్ లో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలను మిస్ కాకుండా చూడటం పవన్ ఫ్యాన్స్‌కే చెల్లుతుంది. అలాంటిది.. సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే ఆ సంబరాలు వేరే లెవల్ లో ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో 2001 లో వచ్చిన ‘ఖుషి’ ఎంత పెద్ద హిట్ అయిందో పెద్దగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ బేస్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాకు అదే క్రేజ్ ఉంది. చాలా మంది యూత్ ఫేవరేట్ లవ్ మూవీస్ లిస్ట్ లో ‘ఖుషి’ తప్పకుండా ఉంటుంది.

ఈ మూవీలో పవన్ కళ్యాణ్, భూమిక నటనకు యూత్ ఫిదా అయిపోయింది. ఈ సినిమాలు పాటలు, డ్యాన్స్, మ్యూజిక్, డైలాగ్స్, ఫైట్స్‌కు ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది. మరి అలాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీను దాదాపు 21 ఏళ్ల తర్వాత రి-రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? థియేటర్ లో టాప్ లేచిపోవాల్సిందే. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీని డిసెంబర్ 31న రి-రిలీజ్ చేశారు. ఇంకేముంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూణకాలతో ఊగిపోయారు. రి-రిలీజ్ రోజు థియేటర్లలో రచ్చ రంబోలా చేశారు. చాలా కాలం తర్వాత వింటేజ్ పవర్ స్టార్ ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్ లు, తీన్మార్ స్టెప్పులతో పండగ చేసుకున్నారు. ఇక థియేటర్లో సినిమా మొదలైన తర్వాత ఫ్యాన్స్ చేసిన రచ్చకు అంతా ఇంతా కాదు. అసలే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందులోనూ ‘ఖుషి’ లాంటి సినిమా ఇక లోపల రచ్చ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. 

స్క్రీన్ మీద టైటిల్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకూ ఒకటే విజిల్స్, అన్నా అంటూ కేకలు, స్క్రీన్ ముందు డ్యాన్స్ లు.. దీంతో థియేటర్ల లో టాప్ లేచిపోయినంత పనైంది. ఓ థియేటర్ లో కాగితాలకు బదులు మనుషులనే గాల్లోకి ఎగరేశారు అభిమానులు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ ‘ఇదెక్కడి మాస్ రా మావా థియేటర్ లో దుమ్ములేపుతున్నారు, పవర్ స్టార్ నా మజాకా నా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంత మంది ‘జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి అత్యుత్సాహానికి పోయి కాళ్ళు చేతులు విరగొట్టుకోవద్దు’ అంటూ అడ్వైజ్ లు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ‘ఖుషి’ సినిమా రి రిలీజ్ కు వచ్చిన క్రేజ్ చూసి అవాక్ అవుతున్నారు నెట్టింటోళ్లు. ఇక ఈ సినిమా టాలీవుడ్ లో రి రిలీజ్ లలో టాప్ మూవీ గా నిలిచింది. డిసెంబర్ 31 న ఈ మూవీ దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు వసూలు చేసి రి రిలీజ్ లలో చరిత్ర సృష్టించింది. 

Read Also: ఆ సినిమాలకు పోటీగా ‘శాకుంతలం’ - రిలీజ్ డేట్ వచ్చేసింది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Youth OTT : ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Biker First Review: స్పోర్ట్స్‌ డ్రామా 'బైకర్' ఫస్ట్ రివ్యూ... శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?
స్పోర్ట్స్‌ డ్రామా 'బైకర్' ఫస్ట్ రివ్యూ... శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?
Ramayan Teaser : రామాయణ Vs ఆది పురుష్ - శ్రీరాముడిగా రణబీర్ లుక్‌పై ప్రశంసలు... ఓం రౌత్‌పై ట్రోలింగ్
రామాయణ Vs ఆది పురుష్ - శ్రీరాముడిగా రణబీర్ లుక్‌పై ప్రశంసలు... ఓం రౌత్‌పై ట్రోలింగ్
Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Bhumana Karunakar Reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
Petro Price Hike: ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
Target Harish Rao: తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
Embed widget