అన్వేషించండి
Advertisement
Parampara Season 2: హాట్‌స్టార్ లో 'పరంపర' సీజన్ 2 - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'పరంపర' సీజన్ 2 ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
కొన్నాళ్ల క్రితం డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో 'పరంపర' అనే వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేశారు. ఇందులో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు ఈ సిరీస్ కి కొనసాగింపుగా సీజన్ 2 వస్తోంది. దీన్ని జూలై 21 తేదీ నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంగా 'పరంపర' రూపొందింది. యాక్షన్, డ్రామా, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది.

ఇందులో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పెర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో రాశానని రైటర్ హరి ఏలేటి గతంలో వెల్లడించారు. మరి సెకండ్ సీజన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
విశాఖపట్నం
హైదరాబాద్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion