అన్వేషించండి

Theatre/OTT Movies: ఈ వారం థియేటర్‌ - ఓటీటీలో రిలీజ్‌ అయ్యే సినిమాలు ఇవే!

Upcoming Theater and OTT Movies: ప్రతివారం థియేటర్లో కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. ఇక ఈ వారం థియేటర్‌, ఓటీటీలో పలు కొత్త సినిమాలు సందడి చేయ

This Week OTT and Theater Movies: ప్రతివారం థియేటర్లో కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. గత రెండు, మూడు వారాలుగా థియేటర్‌లో కొత్త సినిమాల సందడి లేదు. మొత్తం వరల్డ్‌ వైడ్‌గా కల్కి 2898 ఏడీ హావానే కొనసాగుతుంది. దీంతో ఎవరూ కూడా కొత్త సినిమాలు రిలీజ్‌ చేసే సాహసం చేయడం లేదు. కల్కి 2898 ఏడీ విడుదలైన నెల రోజులు అవుతుంది. మెల్లిమెల్లిగా పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలా ఈ వారం థియేటర్లోకి తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ 'రాయన్‌', రాజ్‌ తరుణ్‌ 'పురుషోత్తముడు', 'ఆపరేషన్‌ రావణ్‌' సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఇందులో స్టార్‌ హీరో సినిమా ఉన్న దానికి పెద్దగా బజ్‌ కనిపించడం లేదు.

రాజ్‌ తరుణ్‌ పురుషోత్తముడులో స్టార్‌ తారాగణం నటించడంతో కాస్తా ఈ మూవీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అయినా కూడా దీనిపై ఆడియన్స్‌లో పెద్దగా క్రేజ్‌ ఏం లేదనే అనిపిస్తుంది. ఇక 'ఆపరేషన్‌ రావణ్‌' చిన్న సినిమాగా వస్తుంది. మరి వీటిలో ఏ మూవీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒక తెలుగు సినిమా స్ట్రయిట్‌గా ఓటీటీలో విడుదల కాబోతోంది. అలా ఈ శుక్రవారం ఓటీటీలో 'రాజు యాదవ్‌' మూవీ నేరుగా రిలీజ్‌ కాబోతుంది. దానితో పాటు థియేటర్లోరిలీజ్‌ అయిన మరిన్ని సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. మరి ఆ థియేటర్‌, ఓటీటీలో ఈ వారం సందడి చేసే సినిమాలు ఏంటీ, ఏయే ఏయే ప్లాట్‌ఫాంలో ఏ సినిమా స్ట్రీమింగ్‌ కానుందో చూద్దాం! 

ఈ వారం థియేటర్‌ చిత్రాలు

రాజ్‌ తరుణ్‌ 'పురుషోత్తముడు'

రాజ్‌ తరుణ్‌ హీరోగా రామ్‌ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పురుషోత్తముడు'. రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌, హిందీ నటుడు ముఖేష్‌ ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూలై 26న థియేటర్లో రిలీజ్‌ కాబోతోంది. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ప్రక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రమేష్‌ తేజావత్‌, ప్రకాశ్‌ తేజావత్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హాసిని సుధీర్‌ హీరోయిన్‌గా నటించింది. 

'రాయన్‌' మూవీ 

దర్శన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాయన్‌'. దుషారా విజయన్‌, సందీప్‌ కిషన్‌, కాళిదాసు జయరామ్‌, అపర్ణ బాలమురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమాను ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంలో జూలై 26న తెలుగులో రిలీజ్‌ అవుతుంది. 

'ఆపరేషన్‌ రావణ్'

రక్షిత్‌ అట్లూి హీరో వెంకట సత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆపరేషన్‌ రావణ్‌'. సంకీర్తన్‌ విపన్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా జూలై 26న థియేటర్లోకి రిలీజ్‌ అవుతుంది. సస్పెన్స్‌, క్రైం త్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.  

ఈ వారం ఓటీటీ సినిమాలు

ఆహా

కాళ్ (తమిళ సినిమా) - జూలై 23

గ్రాండ్ మా (తమిళ చిత్రం) - జూలై 23

రాజు యాదవ్ (తెలుగు మూవీ) - జూలై 24

నెట్ ఫ్లిక్స్

ద డెకమెరన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25

టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ సిరీస్) - జూలై 25

క్లియో సీజన్ 2 (జర్మన్ సిరీస్) - జూలై 25

ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 26

ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 26

ఘోస్ట్ బస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 26

అమెజాన్ ప్రైమ్

ద మినిస్ట్రీ ఆఫ్ అన్‌జెంటిల్‌మేన్లీ వార్‌ఫేర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 25

హాట్‌స్టార్

బ్లడీ ఇష్క్ (హిందీ మూవీ) - జూలై 26

చట్నీ సాంబార్ (తమిళ సిరీస్) - జూలై 26

జీ5

భయ్యాజీ (హిందీ సినిమా) - జూలై 26

ఛల్తే రహే జిందగీ (హిందీ మూవీ) - జూలై 26

జియో సినిమా

విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 26

బుక్ మై షో

వన్ లైఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 25

ఆపిల్ ప్లస్ టీవీ

టైమ్ బండిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24

Also Read: నితిన్, నాగ చైతన్య సినిమాలపై గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ - ఆ హీరోలు ఇప్పుడు ఏం చేస్తారో?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
Embed widget