అన్వేషించండి

Gatha Vaibhava OTT : సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'గత వైభవమ్' - జన్మ జన్మల లవ్ స్టోరీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Gatha Vaibhava OTT Platform : ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా 'గత వైభవం'. జనవరి 1న తెలుగులో రిలీజ్ అయిన మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

Ashika Ranganath's Gatha Vaibhava OTT Streaming : దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఫాంటసీ మూవీ 'గత వైభవం'. కన్నడలో తీసిన ఈ మూవీని తెలుగులోనూ రీమేక్ చేశారు. కన్నడలో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ జనవరి 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. సింపుల్ సుని దర్శకత్వం వహించిన ఈ మూవీలో దుష్యంత్, ఆషికాలతో పాటు కిషన్ బిళగలి, సుధా బెల్వాడీ, కార్తీక్ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుని సినిమాస్, సెర్వెగ్ర సిల్వర్ స్క్రీన్స్ సంయుక్తంగా నిర్మించాయి. జుదా శాండీ మ్యూజిక్ అందించారు.

Also Read : కోలీవుడ్‌లోకి 'హిట్ 2' హీరోయిన్ ఎంట్రీ - సూపర్ నేచరల్ క్రైమ్ థ్రిల్లర్‌తో కోమలీ ప్రసాద్ తమిళ డెబ్యూ

స్టోరీ ఏంటంటే?

ఆధునిక (ఆషికా రంగనాథ్)కు పెయింటింగ్స్ వేయడం ఓ హాబీ. అలా ఓ రోజు తన ఊహల్లో వచ్చిన వ్యక్తి చిత్రాన్ని పెయింట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. సరిగ్గా అదే టైంలో తాను వేసిన పెయింట్ పోలికలతో ఉండే పురాతన్ (దుష్యంత్) ఆమెకు ఎదురుపడతాడు. దీంతో అతని గురించి ఆరా తీస్తుంది. వీఎఫ్ఎక్స్ స్టూడియో నడిపే పురాతన్ తొలుత ఇది నమ్మకపోయినా తప్పుడు ఉద్దేశంతో ఆమెకు దగ్గరవ్వాలని చూస్తాడు.

గత జన్మల గురించి ఆధునిక చెప్పే నిజాలు అతన్ని షాక్‌కు గురిచేస్తాయి. అసలు ఆధునిక పురాతన్‌కు ఏం చెప్పదలచుకుంది? ఆధునికకు గత జన్మల గురించి ఎలా తెలుసు? వీరిది జన్మ జన్మల బంధమా? వీరిద్దరూ కలిసిన తర్వాత ఏం జరిగింది? అనేది తెెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget