అన్వేషించండి

Euphoria OTT : మరో ఓటీటీలోకి గుణశేఖర్ యుఫోరియా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Euphoria OTT Platform : గుణశేఖర్ యుఫోరియా మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా... మరో ప్లాట్ ఫామ్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది.

Bhumika's Euphoria OTT Streaming : గుణశేఖర్ దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత భూమిక ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ సోషల్ డ్రామా 'యుఫోరియా'. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ మరో ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది.

రెండు ఓటీటీల్లో...

ప్రస్తుతం 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతుండగా... మరో తెలుగు ఓటీటీ 'ఆహా'లోనూ అందుబాటులోకి వచ్చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'హృదయాన్ని కదిలించే కథ. యుఫోరియా స్ట్రీమింగ్ అవుతోంది.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే మూవీ ట్రెండ్ అవుతుండగా మరింత టాప్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Guna Handmade Films (@gunahandmadefilms)

Also Read : సిద్ధు జొన్నల గడ్డ విత్ మీనాక్షి చౌదరి? - ఎక్స్‌క్లూజివ్ న్యూ వెబ్ సిరీస్... డైరెక్టర్ ఎవరంటే?

ఈ మూవీలో భూమికతో పాటు ధురంధర్ బ్యూటీ సారా అర్జున్, నాజర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రోహిత్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీన రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ మ్యూజిక్ అందించగా... గుణశేఖర్ హోమ్ బ్యానర్ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, రాగిణి గుణ, యుక్తా ముఖి నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

పెద్దింటి అమ్మాయి, చదువులో టాపర్ అయిన చైత్ర (సారా అర్జున్) ఐఏఎస్ కావాలని కలలు కంటుంది. అందు కోసం పట్టుదలగా శ్రమిస్తుంది. ఓ రోజు ఫ్రెండ్స్ పార్టీకి పిలవడంతో పేరెంట్స్ పర్మిషన్‌తో వెళ్తుంది. అక్కడే వికాస్ (విఘ్నేష్ గవిరెడ్డి)తో పాటు అతని ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. చైత్రపై కన్నేసిన వికాస్ ఆమె తిరిగి వెళ్తుండగా కారులో ట్రిప్ వెళ్దామని ఆఫర్ చేస్తాడు. స్నేహంతో కారెక్కిన ఆమెపై అతనితో పాటు ఫ్రెండ్స్ దారుణానికి పాల్పడతారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ కేస్ సెన్సేషన్ క్రియేట్ చేయగా... సిటీ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మీనన్) ఇన్వెస్టిగేషన్ కోసం గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. బడాబాాబులు ఇన్వాల్వ్ అయిన కేసును ఆయన ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు? విచారణలో ఎదురైన సవాళ్లేంటి? వింద్య వేములపల్లి (భూమిక)కు ఈ కేసుకు సంబంధం ఏంటి? ఆమెనే నేరం చేసినట్లు ఎందుకు తనకు తానుగా కోర్టు మెట్లెక్కింది? అసలు ఏంటీ ఆపరేషన్ యుఫోరియా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget