అన్వేషించండి

Carmeni Selvam OTT : ఓటీటీలోకి కార్మేని సెల్వం - సముద్ర ఖని ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Carmeni Selvam OTT Platform : డైరెక్టర్, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ డ్రామా కార్మేని సెల్వం ఓటీటీలోకి వచ్చేస్తోంది. దాదాపు 2 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది.

Samuthirakani's Carmeni Selvam OTT Release Date Locked : నటుడు, డైరెక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా కార్మేని సెల్వం. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

జూన్ 3 నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో కార్మేని సెల్వం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సినిమాకు రామ్ చక్రి దర్శకత్వం వహించగా... సముద్ర ఖనితో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియ, అభినయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పాత్ వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు ఈ మూవీని నిర్మించారు. మిడిల్ క్లాస్ కష్టాలు, అప్పులు, ఇబ్బందుల నుంచి బయట పడేందుకు చేసిన పోరాటాలు అన్నీ ప్రధానాంశంగా మూవీని రూపొందించారు.

Also Read : Upcoming OTT Releases: జూన్‌లో ఓటీటీ లవర్స్‌కు పండగ... ధురంధర్ 2 to కేడీ, పేట్రియాట్... స్ట్రీమింగ్ అయ్యే టైటిల్స్‌ లిస్ట్

స్టోరీ ఏంటంటే?

సెల్వం (సముద్రఖని) ఓ కారు డ్రైవర్. భార్య పిల్లలే లోకంగా బతుకుతుంటాడు. సంపత్ (గౌతమ్ మీనన్), దేవి (అభినయ) దంపతుల వద్ద ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తుంటాడు. సెల్వం భార్య శాంతి (లక్ష్మీ ప్రియ) ఇంటి దగ్గర ఓ చిన్న ఇడ్లీ కొట్టు పెట్టుకుని భర్తకు చేదోడుగా ఉంటుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇద్దరూ కలసి కష్టపడుతుంటారు. కొంతకొంతగా డబ్బులు కూడబెట్టుకుంటారు. ఓసారి మేనకోడలి ఫంక్షన్‌లో సారె పెట్టే విషయంలో వీరికి తీవ్ర అవమానం జరుగుతుంది.

దీంతో శాంతి తాము దాచుకున్న డబ్బులతో పాటు బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ సారె పెడుతుంది. ఇది జరిగిన కొన్ని రోజులకు సెల్వం కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఓనర్ విదేశాలకు వెళ్లడంతో కొడుకు వైద్యానికి 10 వేలు అవసరమై కారును రెంట్‌కు తిప్పుతాడు. అలా అప్పులు తీర్చడం కోసం దాన్ని క్యాబ్ సర్వీసుకు తిప్పుతాడు. క్రెడిట్ కార్డులు, అప్పులు ఇలా విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడు. వీటిని తీర్చే క్రమంలో ఆ కుటుంబం ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? తన కారును అద్దెకు తిప్పుతున్నారని తెలిశాక సెల్వం పరిస్థితి ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Upcoming Movies: జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT: బావిలో కుళ్ళిపోయిన మహిళ మృతదేహం... మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
బావిలో కుళ్ళిపోయిన మహిళ మృతదేహం... మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Crime Thriller Movies OTT : ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget