అన్వేషించండి

Telugu OTT Movies: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ to ‘గనీ’.. అన్నీ ahaలోనే అట.. థియేటర్లో విడుదలకు ముందే..

దసరా నుంచి సంక్రాంతి వరకు మొత్తం 12 వారాలలో అంటే 90 రోజుల్లో.. 20 కొత్త సినిమాలు, షోలను అందించబోతున్నట్లు ప్రకటించింది 'ఆహా' సంస్థ. 

తెలుగులో తొలి ఓటీటీ సంస్థ 'ఆహా'. అతి తక్కువ సమయంలోనే టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది. ఓటీటీలో సరికొత్త కార్యక్రమాలతో అలరిస్తూ ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది 'ఆహా'. కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు షోలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా దసరా నుంచి సంక్రాంతి వరకు మొత్తం 12 వారాలలో అంటే 90 రోజుల్లో.. 20 కొత్త సినిమాలు, షోలను అందించబోతున్నట్లు ‘ఆహా’ ప్రకటించింది. థియేటర్లో విడుదల కంటే ముందే.. ‘ఆహా’ త్వరలో ఆ చిత్రాలు తమ ఓటీటీలో వస్తాయని ప్రోమోలో ప్రకటించడం గమానర్హం. సాధారణంగా థియేటర్లో విడులైన కొద్ది రోజుల తర్వాత ఓటీటీలు ఆ విషయాన్ని ప్రకటిస్తాయి. అయితే, ‘ఆహా’ మాత్రం థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుంచి ‘గని’ సినిమా వరకు తమ ఓటీటీలో వచ్చేస్తాయని ప్రకటించింది.

Also Read: ఓటీటీలో తాప్సీ, విక్కీ కౌశల్ సినిమాలు.. మిస్ కాకండి..

ఇంకా విడుదల కాని సినిమాలను కూడా 'ఆహా' ఈ మూడు నెలల్లో ప్రేక్షకుల కోసం తీసుకురాబోతుంది. ఈ పండగకి అందిస్తోన్న సినిమాల్లో 9 వరల్డ్ డిజిటల్ ప్రీమియర్స్ సినిమాలు ఉన్నట్లు ప్రకటించింది. త్వరలో 'ఆహా'లో రాబోతున్న ముఖ్యమైన సినిమాల్లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'లవ్ స్టోరీ', 'లక్ష్య', 'మంచు రోజులు వచ్చాయి', 'డీజే టిల్లు', 'రొమాంటిక్', 'అనుభవించు రాజా', 'పుష్పక విమానం', 'గని' వంటి సినిమాలు ఉన్నాయి. 

వీటితో పాటు ఆహా ఒరిజినల్స్ 'సేనాపతి', 'భామా కలాపం', 'త్రీ రోజెస్', 'అన్యాస్ ట్యుటోరియల్', 'అడల్టింగ్', 'ఇట్స్ నాటే ఏ లవ్ స్టోరీ', 'సేఘు టాకీస్', 'ఇంటింటి రామాయణం', 'కబుల్ హై', 'సర్కార్‌' లతో పాటు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించనున్న 'అన్‌స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే' అనే షో కూడా ఉంది. ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షోలతో 'ఆహా' అలరించడానికి సిద్ధమవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget