Nithya Menen: ఎట్టకేలకు 'భీమ్లానాయక్' సినిమాపై రియాక్ట్ అయిన నిత్యామీనన్

'భీమ్లానాయక్' సినిమా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా.. నిత్యామీనన్ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఎట్టకేలకు ఈ సినిమాపై రియాక్ట్ అయింది.   

FOLLOW US: 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ లాంటి స్టార్లు నటించారు. అయితే ఈ సినిమా విషయంలో నిత్యామీనన్ హర్ట్ అయిందని.. ఆమెకి సంబంధించిన కొన్ని సీన్లను తొలగించడం పాటు 'అంత ఇష్టం ఏందయ్యా' సాంగ్ ను తీసేయడంతో నిత్యా చిత్రయూనిట్ పై గుర్రుగా ఉందని వార్తలొచ్చాయి. సినిమాలో నిత్యామీనన్.. పవన్ భార్యగా నటించింది. 

అయితే ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా ఆమె కనిపించలేదు. త్రివిక్రమ్ తన రోల్ ని షేప్ చేసిన విధంగా నిత్యాకి నచ్చలేదని.. అందుకే ప్రమోషన్స్ ఎగ్గొట్టిందని అన్నారు. దానికి తగ్గట్లే నిత్యా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా.. ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఎట్టకేలకు ఈ సినిమాపై రియాక్ట్ అయింది నిత్యామీనన్. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఆహా' యాప్ లో ప్రసారమవుతున్న 'ఇండియా ఐడల్' షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. 

ఆమెతో పాటు తమన్, కార్తిక్ లు జడ్జిలుగా కనిపిస్తున్నారు. ఇటీవల ఈ షోలో 'భీమ్లానాయక్' సినిమా గురించి మాట్లాడింది నిత్యామీనన్. షోలో భాగంగా ఓ పార్టిసిపెంట్ 'భీమ్లానాయక్' సినిమాలో నిత్యామీనన్ డైలాగ్స్ ని మిమిక్రీ చేశారు. ఇదే సమయంలో నిత్యా సినిమాలో తన ఫేవరెట్ డైలాగ్ ఏంటో చెప్పింది. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన పవన్ కళ్యాణ్ కి కాఫీ ఇచ్చే సమయంలో 'బయట తాగు' అని చెబుతుంది నిత్యామీనన్. ఆ డైలాగ్ తనకు నచ్చుతుందని చెప్పింది. 

నిజానికి స్క్రిప్ట్ లో ఆ డైలాగ్ లేదని.. అప్పటికప్పుడు త్రివిక్రమ్ చెబితే వెంటనే డైలాగ్ చెప్పేశానని తెలిపింది. ఇక 'భీమ్లానాయక్' సినిమాను అటు హాట్ స్టార్ లో, ఇటు 'ఆహా'లో ఒకేసారి స్ట్రీమింగ్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు ఓటీటీల్లో 'భీమ్లానాయక్' సినిమా అందుబాటులో ఉంది.  

Also Read: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కన్ఫర్మ్ - ఎన్టీఆర్ స్వయంగా అడగటంతో!

Also Read: ఉగాదికి రాముడొచ్చాడు - స్టయిలిష్‌గా సూపర్ కాప్

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

Published at : 02 Apr 2022 03:41 PM (IST) Tags: Aha Bheemla Nayak Nithya Menen Indian Idol Show

సంబంధిత కథనాలు

Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్

Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్

Karthika Deepam మే 25(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?

Karthika Deepam మే 25(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?

Guppedantha Manasu మే 25(ఈరోజు) ఎపిసోడ్: వెడ్డింగ్ కార్డు చూసి రిషి రియలైజేషన్- లైఫ్‌ పార్టనర్‌ దొరికేసిందని ఆనందం

Guppedantha Manasu మే 25(ఈరోజు) ఎపిసోడ్: వెడ్డింగ్ కార్డు చూసి రిషి రియలైజేషన్-  లైఫ్‌ పార్టనర్‌ దొరికేసిందని ఆనందం

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌