అన్వేషించండి

Vishnu Vinyasam Twitter Review - విష్ణు విన్యాసం ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ షోస్ షురూ... సోషల్ మీడియాలో శ్రీవిష్ణు సినిమా టాకేంటి?

Vishnu Vinyasam Review In Telugu: ఓవర్సీస్‌లో శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన 'విష్ణు విన్యాసం' ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి సోషల్ మీడియాలో ఈ సినిమా టాకేంటి? అనేది ట్విట్టర్ రివ్యూలో చూడండి.

Sree Vishnu Latest Movie Vishnu Vinyasam Review In Telugu: 'సామజవరగమన' నుంచి 'సింగిల్' వరకు శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సినిమాలు అన్నీ ప్రేక్షకులను నవ్వించాయి. మరి, 'విష్ణు విన్యాసం' పరిస్థితి ఏంటి? యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఓవర్సీస్‌లో పడ్డాయి. అక్కడ నుంచి వచ్చిన టాకేంటి? సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎవరేం అంటున్నారు? అనేది ఒక లుక్ వెయ్యండి.

శ్రీవిష్ణు కామెడీ విన్యాసం...
డబ్బింగ్ స్టార్ అని పెట్టాలి!
'విష్ణు విన్యాసం' థియేటర్ల నుంచి బయటకు వచ్చిన ఓవర్సీస్ ఆడియన్స్ అంతా ముందుగా చెప్పే మాట ఒక్కటే... ఇది శ్రీ విష్ణు కామెడీ విన్యాసం అని. హీరో వేసే వన్ లైనర్స్, పంచ్ డైలాగులకు ప్రేక్షకులు పడి పడి నవ్వుతారని. హీరోగా ఈ సినిమాకు శ్రీ విష్ణు తన వంతు న్యాయం చేశారట. అందులో నో డౌట్ అంటున్నారు. శ్రీవిష్ణు నుంచి స్ట్రెస్ ఫ్రీ సినిమా అని, కాసేపు నవ్వుకోవచ్చని ట్వీట్స్ చేశారు. ఆయన్ను డబ్బింగ్ స్టార్ అంటున్నారు. అది ఎందుకు? అనేది థియేటర్లలో చూడాలి.

Also ReadAllu Sirish Pre Wedding Celebrations: అల్లు శిరీష్ గ్రాండ్ పార్టీ... పెళ్ళికి నాలుగు రోజుల ముందు అల్లు స్టూడియోస్‌లో!

కామెడీ వర్కవుట్ అయ్యిందని...
కథానాయిక నయన్ సారిక బావుందని!
ఇంటర్వెల్ ముందు, తర్వాత... ఫస్టాఫ్ & సెకండాఫ్‌లలో కామెడీ సీన్స్ కొన్ని బాగా వర్కవుట్ అయ్యాయట. సినిమాకు మేజర్ స్ట్రెంత్ కామెడీయే అట. అయితే ఈ మూవీ స్టార్టింగ్ 10 మినిట్స్ కొంచెం స్లోగా నడిచిందట. ఆ తర్వాత శ్రీ విష్ణు ఎంటర్ అయినప్పటి నుంచి కామెడీ జోరు పెరిగిందట. మళ్ళీ ఎండింగ్ కూడా బావుందని అంటున్నారు. శ్రీ విష్ణు జంటగా హీరోయిన్ నయన్ సారిక సైతం అందంగా చాలా బావుందని, అంతే చక్కగా నటించిందని టాక్ వచ్చింది. ప్రీ క్లైమాక్స్‌లో లవ్ స్టోరీ బావుందట. ఎండ్ కార్డ్స్‌ టైంలోనూ పంచ్ డైలాగులతో అదరగొట్టారట.

Also ReadVirosh Wedding First Pics: విజయ్ దేవరకొండను భర్తగా పరిచయం చేసిన రష్మిక... మరి రౌడీ బాయ్? వధూవరులు ఇద్దరి లుక్స్ సూపర్...

రధన్ మ్యూజిక్ మైనస్ అని...
సినిమా రేటింగ్ 2.5 నుంచి 3.5
'విష్ణు విన్యాసం' సినిమాకు సంగీత దర్శకుడు రధన్ అందించిన మ్యూజిక్ మైనస్ అనేది కొందరు చెప్పిన మాట. సినిమాకు ఓవర్సీస్ నుంచి ఇద్దరు ముగ్గురు నెటిజనులు 2.5 రేటింగ్ ఇవ్వగా... ఒకరు మాత్రం 3.5 ఇచ్చారు. ఈ సినిమా మీద ఇప్పటి వరకు వచ్చిన ట్వీట్లను ఒక్కసారి చూడండి.

Also ReadVirosh Wedding: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి వేడుక... 'విరోష్ వెడ్డింగ్' పురోహితులు ఎవరో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Movie : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రీమేకా? - ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రీమేకా? - ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Allu Sirish Nayanika Wedding : వివాహ బంధంతో ఒక్కటైన అల్లు శిరీష్, నయనిక - సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు
వివాహ బంధంతో ఒక్కటైన అల్లు శిరీష్, నయనిక - సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు
Telugu TV Movies Today: ఈ శనివారం (మార్చి 07) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
ఈ శనివారం (మార్చి 07) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Santosh Nagar Steel Bridge: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
Pawan Kalyan: పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
IND vs NZ Final: భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
Embed widget