అన్వేషించండి

Akhanda Movie: 'అఖండ' సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ వచ్చింది.

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'అఖండ'. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. 'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ఇది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేలా ట్రైలర్ ఉంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే మాస్ అంశాలు ఉన్నాయి. అలాగే, అఘోరగా బాలకృష్ణను కొత్త గెటప్ లో కూడా చూపించారు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా బావుందని ఇండస్ట్రీ టాక్. ఇక థియేటర్లలోకి సినిమా రావడమే తరువాయి. డిసెంబర్ 2 కోసం నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

'అఖండ' సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. 'ఖం... ఖం... కంగుమంది 'అఖండ' శంఖం! కడగమంది పంకం! చావుకైన జంకం! ధం... ధం... ధర్మభేరి శబ్దం! చెయ్యమంది యుద్ధం! దేనికైన సిద్ధం' అంటూ సాగిన  'అఖండ' టైటిల్ సాంగ్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన ఇద్దరు కుమారుడు సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ కలిసి పాడటం ఈ పాట ప్రత్యేకత. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ రోల్ పోషించారు. జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్
Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి
Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్
Also Read: సోనుసూద్ సింప్లిసిటీ.. చిన్నారికి జడలు వేస్తూ.. రోటీలు చేస్తూ.. బిజీబిజీ
Also Read: ‘మానస్ నుంచి ఏం కోరుకుంటున్నావ్.. ఆనీ నీకు బుర్ర లేదా?’ ఇంటి నుంచి ఔట్!
Also Read: షణ్నుతో ఆ ఫీలింగ్‌ తప్పని తెలిసినా చేస్తున్నా.. ప్రియాంక వీడియో చూపించి మానస్‌కు షాకిచ్చిన నాగ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

National Awards Telugu Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Chennai Love Story Trailer : తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
Varanasi Glimpse : వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?
వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?
Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget