అన్వేషించండి

Pawan Kalyan: నా అప్పు తీర్చేందుకే పవన్ ఆ మూవీ చేశాడు- ‘గబ్బర్ సింగ్‘ వెనుక అసలు కథ చెప్పిన నాగబాబు

‘గబ్బర్ సింగ్‘ సినిమాకు సంబంధించి నటుడు నాగబాబు కీలక విషయాలు వెల్లడించారు. తన అప్పులు తీర్చేందుకే పవన్ కల్యాణ్ ఈ చేశాడని వెల్లడించారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Nagababu About Gabbar Singh Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్‘. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన  సినిమా 2012లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. పవర్ స్టార్ బర్త్ డే(సెప్టెంబర్ 2న) ఈ సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో  ‘గబ్బర్ సింగ్‘ సినిమాకు సంబంధించి మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నా అప్పుడు తీర్చేందకు ‘గబ్బర్ సింగ్‘ సినిమా చేశాడు- నాగబాబు

తన అప్పులు తీర్చేందుకు పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్‘ సినిమా చేశాడని మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. “సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ దగ్గర ‘దబాంబ్’ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. ఫ్రాఫిట్స్ లో నా(నాగబాబు) అప్పులు తీర్చి, ఆ తర్వాత  ఏమైనా తనకు రెమ్యునరేషన్ ఇస్తే ఇవ్వు. లేకపోతే లేదని కల్యాణ్ బాబు బండ్ల గణేష్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ప్రపోజల్ కు గణేష్ కూడా ఓకే చెప్పాడు. అయితే, ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి పవన్ ప్రపోజల్ మార్చాడు. సినిమా మంచి హిట్ అవుతుంది. నీ లాభాలు నువ్వు తీసుకో. నీకు ఇవ్వాలనిపించిన రెమ్యునరేషన్ నాకు ఇవ్వు. ఆ డబ్బుతో మా అన్నయ్య అప్పుడు నేను తీర్చుకుంటానని చెప్పాడు. గణేష్ దానికి కూడా ఓకే చెప్పాడు. ఆ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. మంచి లాభాలు వచ్చాయి. పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ తో నా అప్పుడు అన్నీ తీర్చాడు. నా అప్పుడు తీర్చేందుకే తమ్ముడు ‘గబ్బర్ సింగ్’ సినిమా చేశాడు. ఆ సమయంలో పవన్ కూడా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాడు. అయినా, నాకు అప్పుల తిప్పలు తప్పించాడు” అని చెప్పుకొచ్చారు.  

‘ఆరెంజ్’ సినిమాతో అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు

నాగబాబు ‘ఆరెంజ్’ సినిమాతో తీవ్రంగా నష్టపోయారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. నాగబాబు అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ అప్పుల నుంచి బయటపడేందుకు నాగబాబు చాలా కష్టపడ్డాడు. చివరికి పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా చేసి ఆ అప్పుడు తీర్చాడని నాగబాబు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ మంచి మనసు పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే, పవర్ స్టార్ ను అభిమానులు అంతగా ఇష్టపడుతారని కామెంట్స్ పెడుతున్నారు. పవన్ లాంటి తమ్ముడు ఉండటం నిజంగా నాగబాబుతో పాటు కొణిదెల ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం అంటున్నారు.   

Read Also: బాసూ.... మీది మెగా మనసు - చిరు, పవన్ తర్వాత గ్లోబల్ స్టార్ భారీ సాయం, ఎంత విరాళం ఇచ్చారంటే?

Read Also: అక్కినేని ఫ్యామిలీ ఆపన్న హస్తం, వరద బాధితుల సాయం కోసం రూ. కోటి విరాళం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget