పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు భారీ ర్యాలీగా జనసేన శ్రేణులతో వెళ్లి పవన్ కల్యాణ్ నామినేషన్ వేశారు ఎన్నికల అఫిడవిట్ లో తన ఆదాయం, అప్పుల వివరాలను పేర్కొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ సంపాదన 114 కోట్ల 76 లక్షల 78 వేల 3 వందల రూపాయలు ఆదాయ పన్నుగా రూ.47 కోట్ల 7 లక్షలు, జీఎస్టీ రూపంలో రూ.28 కోట్ల 84 లక్షలు చెల్లింపులు పవన్ కళ్యాణ్‌కు అప్పులు 64 కోట్ల 26 లక్షల 84 వేల 453 ఉన్నాయి. బ్యాంకుల నుంచి రూ.17 కోట్ల 56 లక్షలు, వ్యక్తుల నుంచి రూ.46 లక్షల 70 వేల అప్పు తీసుకున్న పవన్ జనసేనకు రూ.17 కోట్ల విరాళం అందించారు. పలు సంస్థలకు రూ.3.32 కోట్ల మేర విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం