జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు

పిఠాపురంను తన స్వస్థలం చేసుకుంటానని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు

చేబ్రోలులో రైతు ఓదూరి నాగేశ్వరరావు ఈ మూడంతస్తుల భవంతిని నిర్మించారు.

జనసేన కార్యకలాపాలు, తన వసతికి అనువుగా ఈ ఇంటిని పవన్ అద్దెకు తీసుకున్నారు

ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీన పవన్ కళ్యాణ్ నూతన గృహ ప్రవేశం

పవన్ కల్యాణ్ ఫ్యాన్ కావడంతో ఇంటికి ఎలాంటి అద్దె తీసుకోవడం లేదని, డాక్యుమెంటేషన్ కోసమే రూ.1 స్వీకరిస్తారని సమాచారం

సొంతింటిని నిర్మించుకునే వరకూ పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండనున్నారు

ఏపీ ఎన్నికలకు ఇక్కడి నుంచే జనసేన కార్యకలాపాలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్

మూడంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్
ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ నిర్వహణ
2, 3 ఫ్లోర్లు కలిపి డూప్లెక్స్ తరహాలో ఇల్లు నిర్మించారు

Thanks for Reading. UP NEXT

పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత - ప్రజల ఓటు ఎవరికి?

View next story