దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా 4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడులైంది ఏప్రిల్ 18వ తేదీన ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది ఏపీలో నామినేషన్లు తుది గడువు - ఏప్రిల్ 25 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26న జరుగుతుంది నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29తో ముగియనుందని ఈసీ తెలిపింది ఏపీలో మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4 ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఎన్నికల షెడ్యూల్ కు ముందే వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల కూటమి నుంచి టీడీపీ 2 జాబితాలలో అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు