ప్రత్యేక ఆకర్షణగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం డ్రోన్ షో
ABP Desam

ప్రత్యేక ఆకర్షణగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం డ్రోన్ షో

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ
ABP Desam

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ

ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు
ABP Desam

ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు

అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన డ్రోన్ షో ఆకట్టుకుంది

అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన డ్రోన్ షో ఆకట్టుకుంది

విజయవాడ సిటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంబేద్కర్ విగ్రహం డ్రోన్ షో

మిరుమిట్లు గొలిపే కాంతులతో అబ్బురపరిచిన డ్రోన్‌ షో

అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్‌

విజయవాడలో నిర్వహించిన డ్రోన్‌ షో విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి

భారతరత్న బీఆర్ అంబేద్కర్ కు ఏపీ ప్రభుత్వం అసలైన నివాళి అర్పించింది

అన్ని వర్గాల అభివృద్ధే తమ ధ్యేయమని సీఎం జగన్ పేర్కొన్నారు

స్వరాజ్‌ మైదాన్‌లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు