రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విడుదల జైలు నుంచి చంద్రబాబు విడుదల కాగానే మనవడు దేవాన్ష్ ను హత్తుకుని భావోద్వేగం జైలు నుంచి విడుదలైన చంద్రబాబుకు స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, నేతలు, కార్యకర్తలు జైలు నుంచి విడుదలైన చంద్రబాబును కలిసిన వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మనవడు దేవాన్ష్ ను అప్యాయంగా పలకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాత చంద్రబాబు వద్దకు పరుగులు తీస్తున్న మనవడు దేవాన్ష్ తనకు మద్దతు తెలిపిన నేతలు, కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు థ్యాంక్స్ కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, బాలయ్యతో చంద్రబాబు లాంఛనాలు పూర్తి కావడంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు