వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, ప్రియల వివాహం అట్టహాసంగా జరిగింది జోధ్‌పూర్ ప్యాలెస్‌లో కోడలు ప్రియతో ఆత్మీయంగా వైఎస్ షర్మిల వధూవరులు ప్రియ, రాజా రెడ్డిని వైఎస్ విజయమ్మ ఆశీర్వదించారు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి జరిగింది. హిందూ సాంప్రదాయంలోనూ రాజారెడ్డి, ప్రియా వివాహం జరిగినట్లు తెలుస్తోంది రాజా రెడ్డి, ప్రియా అట్లూరి పెళ్లి సంబరాలు నూతన వధూవరులు తలంబ్రాల వేడుక సంబరంగా జరుపుకున్నారు జోధ్‌పూర్ ప్యాలెస్‌లో క్రైస్తవ సంప్రదాయంలో రాజా రెడ్డి, ప్రియ వివాహం జరిగింది పరస్పరం చేతి వేలికి ఉంగరాలు తొడగడంతో నూతన బంధంలోకి అడుగుపెట్టారు కుమారుడు రాజారెడ్డి వివాహం తరువాత షర్మిల లేటెస్ట్ ఫ్యామిలీ ఫొటో (All Photos: YS Sharmila)