ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలు పూర్తి చేసిన ఏపీ సర్కార్



ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ లో కీలక ఘట్టం ముగిసింది



వెలిగొండ రెండో సొరంగం తవ్వకం పనులు మంగళవారం పూర్తయ్యాయి



వెలిగొండ మొదటి సొరంగం పనులు 2021 జనవరి 13న పూర్తి



శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్‌ ఛానల్‌ ఇప్పటికే పూర్తి



వెలిగొండ కిందకి వచ్చే నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌ వైఎస్సార్ హయాంలోనే పూర్తి



ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం జగన్‌ చర్యలు



ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 4.47లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా



వెలిగొండ టన్నెల్స్ ద్వారా వచ్చే సీజన్‌లో ఉమ్మడి 3 జిల్లాలకు సాగునీరు