ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీ వంగా గీత పిఠాపురం అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు జనసేన పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది వైఎస్ జగన్‌కు చెందిన వైఎస్సార్ సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ అని తెలిసిందే ఏపీలో అత్యధిక కాపు ఓటర్లు ఉన్న నియోజకవర్గం పిఠాపురం తనను ఈసారైనా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని నియోజకవర్గ ప్రజలకు పవన్ కోరుతున్నారు పవన్ బరిలో లేకపోతే పిఠాపురం నుంచే తానే పోటీ చేస్తానని టీడీపీ నేత SVSN వర్మ మేనిఫేస్టోలో హామీలు నెరవేర్చిన వైసీపీ మళ్లీ నెగ్గుతుందని వైఎస్ జగన్ ధీమాగా ఉన్నారు.