ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

2009లో కాంగ్రెస్ నుంచి తొలిసారిగా కడప లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.

వైఎస్సార్ మరణం తర్వాత ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేశారు జగన్

2010 నవంబర్ 29న లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

2011 మార్చిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) స్థాపన

2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ 67 స్థానాల్లో విజయం, ప్రతిపక్ష నేతగా సేవలు

2018లో ఏపీ వ్యాప్తంగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి నవరత్నాలు హామీ ఇచ్చిన జగన్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ విజయంతో ఏపీ సీఎంగా జగన్

ADR నివేదిక ప్రకారం 2023 ఏప్రిల్ నాటికి దేశంలో ధనిక ముఖ్యమంత్రి జగన్, ఆస్తుల విలువ రూ.510 కోట్లు