ఏపీ ఎన్నికలకుగానూ జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు

టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన ఏపీ ఎన్నికల బరిలోకి దిగుతుందని తెలిసిందే.

జనసేన స్టార్ క్యాంపెయినర్లతో స్టార్ క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

జనసేన నేత పృధ్వీరాజ్

మాటల తూటాలు పేల్చే హైపర్ ఆది

స్టార్ క్యాంపెయినర్‌గా గెటప్ శ్రీను

టీవీ నటుడు సాగర్‌పై నమ్మకం ఉంచిన పవన్ కళ్యాణ్