టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ శుక్రవారం హిందూపురంలో నామినేషన్ వేశారు

దాంతో బాలయ్య ఆస్తుల విలువ ఎంత అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తాజా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81 కోట్ల 63 లక్షలు

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అప్పుల విలువ రూ. 9 కోట్ల 9 లక్షల 22 వేలు

బాలయ్య సతీమణి వసుంధర పేరిట రూ. 140 కోట్ల 38 లక్షల 83 వేల ఆస్తులు ఉన్నాయి

వసుంధర పేరిట రూ.3 కోట్ల 83 లక్షల 98 వేల అప్పులు ఉన్నాయి

బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పేరిట రూ.58 కోట్ల 63 లక్షల 66 వేల ఆస్తులున్నాయి

సతీమణితో కలిసి బాలయ్య హిందూపురం ఆర్వో ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ సమర్పించిన నామినేషన్ పత్రాలు చూస్తున్న అధికారి

Thanks for Reading. UP NEXT

దేశంలో ధనిక సీఎం జగన్ పొలిటికల్ జర్నీ, కెరీర్ హైలైట్స్

View next story