అన్వేషించండి

Trisha Mansoor Ali Khan : మన్సూర్‌ది వక్రబుద్ధి... త్రిషకు అండగా మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi condemns Mansoor Ali Khan comments on Trisha : కథానాయిక త్రిషపై హేయమైన కామెంట్స్ చేసిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు.

Chiranjeevi reacts on Mansoor Ali Khan comments on Trisha: కథానాయిక త్రిష పరువుకు భంగం కలిగించే విధంగా నటుడు మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తోటి మహిళా నటిపై ఆయన అనుచిత, హేయమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా సమాజంలో మహిళల పట్ల ఆయనకు ఎటువంటి అభిప్రాయం ఉందనేది ఆ వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది. 

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'లియో' సినిమాలో త్రిష కథానాయిక. మన్సూర్ అలీ ఖాన్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. అయితే... ఆ సినిమాలో తనకు, త్రిషకు మధ్య రేప్ సన్నివేశం లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు మన్సూర్. గతంలో ఎంతో మంది హీరోయిన్లతో రేప్ సీన్లు చేశానని, త్రిషతో కూడా ఉంటుందని అనుకున్నానని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. 

వక్ర బుద్ధితో కొట్టుమిట్టాడుతున్నాడు! - చిరంజీవి
త్రిష గురించి మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఉదయం సోషల్ మీడియా 'ఎక్స్' (X / twitter)లో పేర్కొన్నారు. ''మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. నటీమణులకు మాత్రమే కాదు... మహిళలు ఎవరికైనా అసహ్యాన్ని కలిగిస్తాయి. అతను వక్రబుద్ధితో కొట్టుమిట్టాడుతున్నాడు'' అని మన్సూర్ వ్యాఖ్యలను చిరంజీవి తీవ్రంగా ఖండించారు. త్రిషకు అండగా నిలబడుతున్నట్లు ఆయన తెలియజేశారు. త్రిషకు మాత్రమే కాదని, ఇటువంటి వ్యాఖ్యలు ఎదుర్కొనే మహిళలు అందరికీ తాను అండగా ఉంటానని చిరంజీవి పేర్కొన్నారు. 

త్రిషకు అండగా నితిన్ సైతం... 
''త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన నీచమైన, కించపరిచే వ్యాఖ్యలను నేను బలంగా ఖండిస్తున్నాను. పురుషాహంకారానికి ఈ సమాజంలో చోటు లేదు. మన చలన చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఇటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిలబడాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను'' అని నితిన్ సోమవారం ట్వీట్ చేశారు.

Also Read : త్రిషకు ఆ తమిళ స్టార్ హీరో లాంటి భర్త కావాలట - పెళ్లి గురించి ఏమంటున్నారో తెలుసా?

మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) సుమోటో కేసుగా స్వీకరించింది. మన్సూర్ మీద ఐపీసీ 509బి, ఇతర సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. 'లియో' దర్శకుడు లోకేష్ కనగరాజ్, కథానాయికలు మాళవికా మోహనన్, మంజిమ మోహన్, గాయని చిన్మయి సహ పలువురు నటీనటులు మన్సూర్ అలీఖాన్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

Also Read మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget