అన్వేషించండి

Manchu Manoj: ‘భైరవం‘లో మనోజ్ ఫస్ట్ లుక్... మంచు వారి అబ్బాయి మాస్ అవతార్‌ - ఆకట్టుకుంటున్న పోస్టర్

Bhairavam First Look Poster: క్రేజీ మల్టీ స్టారర్ ‘భైరవం’ నుంచి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. గతంలో ఎప్పుడూలేని సరికొత్త గెటప్ లో ఆకట్టుకుంటున్నారు.

Manchu Manoj First Look From Bhairavam: తెలుగు సినిమా పరిశ్రమలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే ప్రేక్షకులలో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ మూవీలో యంగ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల అయ్యాయి. ప్రేక్షకులకు మంచి రెస్పాన్స్  వచ్చింది.

ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్

‘భైరవం’ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుర్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ముందుగా చెప్పినట్లుగానే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ (నవంబర్ 12న) ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని గెటప్ లో ఆకట్టుకున్నాడు. మాస్ లుక్ లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. నల్ల రంగు చొక్కా, లుంగీ కట్టుకుని వర్షంలో నడిచొస్తూ కనిపించాడు. చుట్టూ గొడుగులు పట్టుకుని జనాలు చూస్తుండగా కారులో నుంచి దిగి కోపంతో ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. మనోజ్ లుక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ కూడా సినీ అభిమానులో ఆసక్తి కలిగించింది. ఆ పోస్టర్‌లో మంచు మనోజ్ చేతిలో చుట్ట పట్టుకుని కనిపించారు. ఈ సినిమాలో మంచు మనోజ్ నెగెటివ్ రోలో చేస్తున్నట్లు తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

‘భైరవం’ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సరికొత్త కథతో ఈ సినిమాను విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నారు.

రూటు మార్చుకున్న మంచు మనోజ్

మంచు మనోజ్ చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. సోలో హీరోగా పలు సినిమాలు చేసినా, కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పంథా మార్చుకున్నారు. హీరోగా చేస్తూనే నెగెటివ్ రోల్స్ చేయాలని భావిస్తున్నారు అవసరం అయితే, ఆయా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసేందుకు రెడీ అవుతున్నారు. తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మిరాయ్’లో ఆయన నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ లో మంచు మనోజ్ ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Also Readడ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల తక్కువేం తీసుకోలేదు - అల్లు అర్జున్ 'పుష్ప 2'లో ఐటెం సాంగ్ కోసం ఎంతో రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Results: గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ Match Highlights | Champions Trophy 2025 లో కివీస్ ను కొట్టేసిన భారత్ | ABP DesamTrump vs Zelensky | రష్యాను రెచ్చగొట్టారు..ఉక్రెయిన్ చేయి వదిలేశారు..పాపంరా రేయ్ | ABP DesamKoganti Sathyam Sensational Comments | రాహుల్ హత్య కేసులో పెద్దిరెడ్డి.? | ABP DesamIndian Stock Market Crash | భారత్ లో కుప్పకూలిపోతున్న స్టాక్ మార్కెట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Results: గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
SLBC టన్నెల్ పై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
Raksha Khadse: కేంద్ర మంత్రి కూతురుకు ఈవ్ టీజింగ్. మంత్రి కూతురు అని తెలిసినా వదలని పోకిరీలు.. పోస్కో కేసు పెట్టిన పోలీసులు
కేంద్ర మంత్రి కూతురుకు ఈవ్ టీజింగ్. మంత్రి కూతురు అని తెలిసినా వదలని పోకిరీలు.. పోస్కో కేసు పెట్టిన పోలీసులు
I’m Not a Robot OTT Platform : 'అనూజ' ఆస్కార్ కలను చెదరగొట్టిన 'ఐయామ్ నాట్ ఏ రోబో' స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉందంటే ?
'అనూజ' ఆస్కార్ కలను చెదరగొట్టిన 'ఐయామ్ నాట్ ఏ రోబో' స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉందంటే ?
Ind Vs Aus Semis: సెమీస్ లో అలా చేయండి.. భార‌త్ కు సూచించిన గావ‌స్క‌ర్.. తుదిజ‌ట్టుపై కీల‌క వ్యాఖ్య‌లు
సెమీస్ లో అలా చేయండి.. భార‌త్ కు సూచించిన గావ‌స్క‌ర్.. తుదిజ‌ట్టుపై కీల‌క వ్యాఖ్య‌లు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.