అన్వేషించండి

Vijay Deverakonda: ముగ్గురితో సెక్స్‌కు అభ్యంతరం లేదన్న విజయ్ దేవరకొండ, ఈ రోజే చేశాడన్న అనన్య పాండే!

‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్ దేవరకొండ బోల్డ్ కామెంట్స్ చేశాడు. ముగ్గురితో కలిసి సెక్సులో పాల్గోడానికి అభ్యంతరం లేదని చెప్పాడు.

నటుడు విజయ్ దేవర కొండ ఇప్పుడు ‘లైగర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ కాఫీ విత్ కరణ్ సీజన్ లో (Koffee With Karan 7)లో ‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. మంగళవారం విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలో కరణ్ జోహర్ విజయ్ దేవరకొండను బోల్డ్ క్వశ్చన్స్ అడిగాడు. విజయ్ కూడా ఎక్కడా తడబడకుండా ఆన్సర్స్ ఇచ్చాడు. 

ప్రోమో ప్రకారం.. కరణ్ జోహర్.. ‘‘నీకు చీజ్ ఇష్టమా?’’ అని విజయ్ దేవరకొండను అడిగాడు. ఈ సందర్భంగా విజయ్ గురించి సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్‌ల మధ్య జరిగిన వాగ్వాదాన్ని రౌడీ బాయ్‌కు చూపించారు. అది చూసి విజయ్ కాస్త సర్‌ప్రైజ్ అయ్యాడు. ఆ తర్వాత కరణ్ అనన్యకు, ఆదిత్య రాయ్ కపూర్‌కి మధ్య ఏం జరుగుతుందని అడిగాడు. ఇందుకు ఆమె సైలెంట్ అయిపోయింది. 

విజయ్‌ను కరణ్ ఈసారి బోల్డ్ క్వశ్చన్ అడిగాడు. ‘‘నువ్వు చివరిగా ఎప్పుడు సెక్స్ చేశావ్?’’ అన్నాడు. విజయ్ దేవరకొండ ఆ ప్రశ్నకు జవాబు దాటేస్తూ.. ‘‘వ్యాయామం’’ చేశా అన్నాడు. అయితే, అనన్య పాండే మాత్రం ‘‘ఈ రోజే చేశాడని నేను అనుకుంటున్నా’’ అని సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానాన్ని కరణ్ సరిచేస్తూ.. ‘‘కాదు, ఈ రోజు ఉదయం అనాలి’’ అని విజయ్‌ను ఆటపట్టించారు. 

ఆ తర్వాత కరణ్ ‘‘నువ్వు ఎప్పుడైన త్రిసోమ్(ఒక వ్యక్తి ఇద్దరితో కలిసి చేసే సెక్స్) చేశావా? ఇష్టమేనా?’’ అని అడిగాడు. ఇందుకు విజయ్ సమాధానం ఇస్తూ‘‘ఎప్పుడూ చేయలేదు. కానీ, అభ్యంతరం లేదు’’ అని సమాధానం ఇవ్వడంతో ప్రోమో ముగిసింది. ఈ షోలో కరణ్.. విజయ్ దేవర కొండ, రష్మికపై వస్తున్న రూమర్స్ గురించి కూడా అడిగినట్లు సమాచారం. 

‘కాఫీ విత్ కరణ్ సీజన్ -7’లో విజయ్ దేవరకొండ, అనన్య పాండేల ఇంటర్వ్యూ జులై 28న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ దేవర కొండ నటించిన పాన్-ఇండియా చిత్రం ‘లైగర్’ ఆగష్టు 25 న విడుదలవుతోంది. రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైక్ టైసన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌తో కలిసి, కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

Also read: కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ, ఇంత కష్టంగా ఉంటుందా అంటూ కామెంట్

Also Read: 'లెక్క' తప్పిన జాన్వి- ఆడేసుకుంటున్న నెటిజన్స్, పాపం అడ్డంగా బుక్కైపోయింది

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Vijay Deverakonda : 'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం' - ట్రోలింగ్స్, రూమర్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget