అన్వేషించండి

Manchu Lakshmi: కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ, ఇంత కష్టంగా ఉంటుందా అంటూ కామెంట్

మంచు లక్ష్మీ తాను కన్నీళ్లు పెట్టుకున్న స్టేటస్‌ను ఇన్ స్టా పోస్టు చేసింది.

మంచు లక్ష్మీ కన్నీంటిపర్యంతమయ్యారు. కళ్లనీళ్లు తుడుచుకుంటూ ‘ఇంత కష్టంగా ఉంటుందనుకోలేదు’ అంటూ తన భాధను ఇన్ స్టా అభమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు ఏడ్చిందో అని తెగ ఆలోచిస్తున్నారా? కరోనా వచ్చాక స్కూళ్లు మూత పడ్డాయి. చాలా స్కూళ్లను ఇప్పుడే ఓపెన్ చేశారు. మంచు లక్ష్మీ కూతురు కూడా రెండున్నరేళ్ల తరువాత ఈ రోజే స్కూలుకు వెళ్లింది. తనను స్కూలుకి పంపించాక చాలా కష్టంగా ఉందంటూ కామెంట్ చేసింది. ఈరోజు ఆమె ఇన్ స్టా స్టేటస్ నిండా మంచు లక్ష్మి కూతురు స్కూలుకి రెడీ అయిన ఫోటోలు, వీడియోలే ఉన్నాయి. 

మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ యూనిఫారమ్ స్కూలు వాళ్లు ఇంకా ఇవ్వలేదని సాధారణ డ్రెస్సులోనే రెడీ అయ్యింది. మెరుపుల డ్రెస్సులు వేయొద్దని స్కూలు టీచర్ చెప్పారని అందుకే తనకు సాధారణ డ్రెస్సులు వేస్తున్నానని చెప్పుకొచ్చింది లక్ష్మీ మంచు. కూతురిని స్కూల్లో దించిన ఫోటోలను షేర్ చేసింది. తిరిగి ఇంటికి వచ్చాక ఏడుపు అందుకుంది. లాక్ డౌన్ పడ్డాక ఇంట్లో 24 గంటలు ఏం చేస్తారు పిల్లలు అనుకున్నానని, కానీ ఈ రెండేళ్లు తమ తల్లీకూతుళ్ల మధ్య బంధం చాలా పెరిగిందని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్ల తరువాత తనను స్కూలుకి దింపి వస్తుంటే ఎంతో బాధ అనిపిస్తోందని, పాప మాత్రం చాలా ఆత్రుతగా స్కూలుకి వెళ్లేందుకు రెడీ అయ్యిందని చెప్పుకొచ్చింది. తనకు దూరంగా ఉండడం ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదని అంది. ఆమె మాట్లాడుతున్నంత సేపు కళ్ల వెంట నీరు కారుతూనే ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

టాప్ హెడ్ లైన్స్

Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
Ram Charan Amaravati APL Match: అమరావతిలో ఏపీఎల్ క్రికెట్ హంగామా - మ్యాచ్ ప్రారంభించిన హీరో రామ్ చరణ్
అమరావతిలో ఏపీఎల్ క్రికెట్ హంగామా - మ్యాచ్ ప్రారంభించిన హీరో రామ్ చరణ్
Mahesh Babu: వారణాసికి సూపర్ స్టార్ స్మాల్ బ్రేక్... ఫ్రాన్స్‌లో ఫ్యామిలీతో మహేష్
వారణాసికి సూపర్ స్టార్ స్మాల్ బ్రేక్... ఫ్రాన్స్‌లో ఫ్యామిలీతో మహేష్
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అసలేం జరిగింది? సీఐ నాగరాజు చేసిన తప్పిదాలివే
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అసలేం జరిగింది? సీఐ నాగరాజు చేసిన తప్పిదాలివే
AP Employees Retirement Age Increase : ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
Muharram Holiday 2026: మొహర్రం సెలవు జూన్ 25 or 26? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు ఎప్పుడు?
మొహర్రం సెలవు జూన్ 25 or 26? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు ఎప్పుడు?
Embed widget