News
News
X

Khiladi​ Title Song: హి ఈజ్ ఎ గ్రాండ్ మాస్టర్... మాస్ హీరోకు క్లాస్ టైటిల్ సాంగ్

రవితేజ హీరోగా వస్తున్న ఖిలాడీ సినిమా టైటిల్ సాంగ్ దీపావళి సందర్భంగా విడుదల చేసింది చిత్రయూనిట్.

FOLLOW US: 
Share:

చాలా నెలల నుంచి ఒక్క హిట్టు లేక ఇబ్బందిపడుతున్నా రవితేజ. ఖిలాడి సినిమా ఆ లోటును తీర్చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ మాస్, క్లాస్ ఇద్దరినీ ఆకట్టుకునేలా చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మాస్ మహారాజా రవితేజను టైటిల్ సాంగ్ లో క్లాస్ గా చూపించారు. ఈ పాటను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండవుతున్న పాటల్లో ఇదీ ఒకటి. 

రిచ్ విజువల్స్ తో రవితేజను చాలా క్లాస్ అండ్ మాస్ మిక్స్‌డ్ గా చూపించారు. రామ్ మిరియాల పాడిన ఈ పాట ‘హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్’ అంటూ మొదలై ‘కిల్ కిల్ ఖిలాడి’ అంటూ సాగుతుంది.  రవితేజ లుక్స్ కిల్లింగ్ గా ఉన్నాయి అతని అభిమానులకు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

పాట మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. దీన్ని బట్టి హీరో క్యారెక్టర్ కూడా డబ్బు చుట్టూ తిరిగేదనే అర్థమవుతోంది. హవీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. 

[insta]

View this post on Instagram
 
A post shared by RAVI TEJA (@raviteja_2628)

Also Read: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు? 1974లో ఆ దోపిడీ హైలెట్.. రవితేజ చిత్రం ఆసక్తికర విషయాలు

Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్

Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Nov 2021 12:02 PM (IST) Tags: Khiladi​ Title Song Raviteja Song Raviteja Khiladi ఖిలాడి టైటిల్ సాంగ్

సంబంధిత కథనాలు

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ -  అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Pawan Kalyan - Sujeeth: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, పవన్ - సుజిత్‌ కొత్త మూవీ షురూ

Pawan Kalyan - Sujeeth: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, పవన్ - సుజిత్‌ కొత్త మూవీ షురూ

Manchu Manoj: తారకరత్న పూర్తిగా కోలుకొని తిరిగి వస్తాడు: మంచు మనోజ్

Manchu Manoj: తారకరత్న పూర్తిగా కోలుకొని తిరిగి వస్తాడు: మంచు మనోజ్

Rajinikanth: దర్శకుడు గోపిచంద్ మలినేనికు రజనీకాంత్ ఫోన్, ఎందుకంటే?

Rajinikanth: దర్శకుడు గోపిచంద్ మలినేనికు రజనీకాంత్ ఫోన్, ఎందుకంటే?

Prabhas – Maruthi: ప్రభాస్ కారులో మారుతి షికారు, షూటింగ్ మధ్యలో దర్శకుడి సరదా!

Prabhas – Maruthi: ప్రభాస్ కారులో మారుతి షికారు, షూటింగ్ మధ్యలో దర్శకుడి సరదా!

టాప్ స్టోరీస్

టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక

Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి

BBC Documentary: ఈ పిటిషన్‌ల వల్లే సుప్రీంకోర్టు సమయం వృథా అవుతుంది - డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర మంత్రి అసహనం

BBC Documentary: ఈ పిటిషన్‌ల వల్లే సుప్రీంకోర్టు సమయం వృథా అవుతుంది - డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర మంత్రి అసహనం