News
News
X

Keerthy Suresh: ఏందీ బ్యాడ్ లక్... మళ్లీ వాయిదా పడిన కీర్తీ సురేష్ సినిమా

కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'గుడ్ లక్ సఖి' సినిమా మళ్లీ వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని సహ నిర్మాత శ్రావ్యా వర్మ వెల్లడించారు.

FOLLOW US: 

కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'గుడ్ లక్ సఖి' సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి, ఈ సినిమా ఎప్పుడో విడుదలకు సిద్ధం అయ్యింది. కరోనా దెబ్బకు అన్ని సినిమాలు వాయిదా పడినట్టే... ఈ సినిమా కూడా వాయిదా పడింది. సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత... నెమ్మదిగా సినిమాలు థియేటర్లలోకి రావడం ప్రారంభించాయి. దాంతో 'గుడ్ లక్ సఖి'ని నవంబర్ 26న విడుదల చేయాలని అనుకున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించిన కొన్ని రోజులకు పరిస్థితుల దృష్ట్యా... డిసెంబర్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినట్టు నిర్మాత సుధీర్ చంద్ర వెల్లడించారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

అవును... డిసెంబర్ 10న 'గుడ్ లక్ సఖి' విడుదల కావడం లేదు. ఏడాది ఆఖరున డిసెంబర్ 31న సినిమాను విడుదల చేయనున్నట్టు సహ నిర్మాత శ్రావ్యా వర్మ ట్వీట్ చేశారు. "సినిమాను మీ (ప్రేక్షకుల) ముందుకు తీసుకు రావడానికి మేం చాలా కష్టపడుతున్నాం. కానీ, అనుకోని సమస్యల కారణంగా విడుదలను డిసెంబర్ 31కి వాయిదా వేశాం. మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ కావాలి" అని ఆమె పేర్కొన్నారు.

ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 'దిల్‌' రాజు  సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రావ్యా వర్మ సహ నిర్మాత. ఇందులో కీర్తీ సురేష్ షూటర్ పాత్రలో కనిపించనున్నారు. ఓ పల్లెటూరి అమ్మాయి నేషనల్ లెవల్ షూటర్ ఎలా అయ్యిందనేది కథ.
Also Read: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: ఎవరి కప్పులు వారే చెత్తబుట్టలో వేయమని కోరిన అల్లు అర్జున్! ఎందుకంటే...
Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్
Also Read: 'స్కైలాబ్' రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Dec 2021 05:21 PM (IST) Tags: Tollywood Keerthy Suresh Good Luck Sakhi Good Luck Sakhi release date Jagapathi Babu Nagesh Kukunoor కీర్తీ సురేష్

సంబంధిత కథనాలు

Devatha September 30 Update: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ

Devatha September 30 Update: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ

Ennenno Janmalabandham September 30th: 'ఐ లవ్యూ నాన్న' అని ఏడిపించేసిన ఆదిత్య- శ్రీవారికి వేద ప్రేమలేఖ

Ennenno Janmalabandham September 30th: 'ఐ లవ్యూ నాన్న' అని ఏడిపించేసిన ఆదిత్య- శ్రీవారికి  వేద ప్రేమలేఖ

Bigg Boss 6 telugu Episode 26: రేవంత్‌కి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చిన బిగ్‌బాస్, ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చేలా

Bigg Boss 6 telugu Episode 26: రేవంత్‌కి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చిన బిగ్‌బాస్, ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చేలా

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

టాప్ స్టోరీస్

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్

AP Jobs: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్! ఆ నియామకాలు నిలుపుదల, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!!

AP Jobs: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్! ఆ నియామకాలు నిలుపుదల, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!!

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !