News
News
X

Allu Arjun: ఎవరి కప్పులు వారే చెత్తబుట్టలో వేయమని కోరిన అల్లు అర్జున్! ఎందుకంటే...

ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు... ఎవరివి వారే చెత్తబుట్టలో వేయాలని అల్లు అర్జున్ కోరారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాలకు న్యూస్ చదవండి. 

FOLLOW US: 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' ట్రైలర్ సోమవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. అందులో చిత్ర బృందానికి అల్లు అర్జున్ చేసిన విజ్ఞప్తి ప్రకృతిపై ఆయనకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది. 'పుష్ప: ద రైజ్' సినిమా చిత్రీకరణ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చేసిన సంగతి తెలిసిందే. ప్లాసిక్ కప్పులు, బాటిల్స్, ప్లేట్స్ వంటివి ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని యూనిట్ సభ్యులను అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేశారు.
"నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్... ఏం లేదు. ఇక్కడ షూటింగ్ చేసినంత కాలం అందరూ... ఎవరి ప్లాసిక్ కప్పులు, బాటిళ్లు, పేపర్లు అన్నీ తీసుకొచ్చి డస్ట్ బిన్‌లో వేయండి. మనం ఈ ప్రాంతానికి ఎలా వచ్చామో... అలాగే నీట్‌గా బయటకు వెళ్లిపోవాలి" అని మేకింగ్ వీడియోలో అల్లు అర్జున్ చెప్పారు. ఆ తర్వాత మేకింగ్ విజువల్స్ చూపించారు.

అల్లు అర్జున్‌కు జంటగా రష్మికా మందన్నా నటిస్తున్న 'పుష్ప' సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్, ధనుంజయ తదితరులు ఇతర తారాగణం. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్న చిత్రమిది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'పుష్ప' మేకింగ్ వీడియో:

Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...
Also Read: 'స్కైలాబ్' రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
Also Read: సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా శ్రీరామ్ కు ఫైనలిస్ట్ ట్రోఫీ.. హౌస్ లో ఉండే అర్హత ప్రియాంకకు లేదా..
Also Read: 'సిరివెన్నెల' ఆఖరి పాట.. ఆ విషయం ఆయనకు ముందే తెలుసా..?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Dec 2021 12:55 PM (IST) Tags: Allu Arjun Tollywood Pushpa Bunny అల్లు అర్జున్ Nature Maredumilli forest Pushpa Making Video

సంబంధిత కథనాలు

బిగ్ బాస్‌లో ‘జంబ లకిడి పంబ’ రెండో స్టేజ్, పిల్లలుగా మారిన కంటెస్టెంట్స్, శ్రీహన్‌కు చుక్కలు!

బిగ్ బాస్‌లో ‘జంబ లకిడి పంబ’ రెండో స్టేజ్, పిల్లలుగా మారిన కంటెస్టెంట్స్, శ్రీహన్‌కు చుక్కలు!

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు