అన్వేషించండి

Karthika Deepam September 23 Update: తల్లిదండ్రులను చూసిన కార్తీక్,దీపను చూసిన ఆనందరావు - మాయా ప్రపంచంలో మోనిత వెలిగిస్తోన్న 'కార్తీకదీపం'

కార్తీకదీపం సెప్టెంబరు 23 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

Karthika Deepam September 23rd Episode 1465 (కార్తీకదీపం సెప్టెంబరు 23 ఎపిసోడ్)

మోనిత డాక్టర్ బాబుని నాకు పూర్తిగా దీరం చేసేసిందని ఏడుస్తుంది దీప. అధైర్యపడొద్దమ్మా అని డాక్టర్ అన్నయ్య ధైర్యం చెబుతాడు. 
దీప: కొత్త గతమే సృష్టించింది అన్నయ్యా..ఇంకెప్పటికీ డాక్టర్ బాబు నన్ను నమ్మడు, నాతో మాట్లాడడు
డాక్టర్ అన్నయ్య: నువ్వు వెళ్లి నీ భర్తని తీసుకురా ఎవరు ఆపుతారు
దీప: ఆపుతారేంటి..ఆయనే ఆపుతారు..నేను ఏం చెప్పినా నమ్మే స్థితిలో లేరు
అన్నయ్య: ఎలాగైనా కార్తీక్ ని ఇక్కడికి తీసుకుని రావాలి.. లేదంటే ఈ సమస్య తీరదు 
తీసుకొస్తాను అన్నయ్య అని వెళుతుంది దీప...

మరోవైపు సౌందర్య కాల్ చేసిన విషయం తలుచుకుని మోనిత కంగారుపడుతుంటుంది. ఇంతోలో సౌందర్య వాళ్లు అక్కడకు వస్తారు. ఇప్పుడు ఆంటీ అంకుల్ ఇక్కడికి వస్తే ఎలా అని టెన్షన్ పడుతుంది. వెంటనే మోనిత శివ తో కార్తీక్ బయటకురాకుండా చూసుకో అని చెప్పి పంపిస్తుంది. శివ కార్తీక్ ను బలవంతంగా ఇంటి వెనక్కు తీసుకెళ్లిపోతుంది.ఇంతలో అక్కడకు వచ్చిన సౌందర్యతో..ఎలా ఉన్నారు ఆంటీ..ఇదే మా బోటిక్ అని ఏదో మాట్లాడుతున్నా లోపల భయపడుతూనే ఉంటుంది. 
సౌందర్య: నీ డాక్టర్ చదువు ఏమైంది
మోనిత: కార్తీక్ తోడు ఉన్నాడు అని.. మళ్లీ ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకోలేను అందుకే వదిలేసాను

ఇక ఆ సమయంలో అక్కడికి దీప కూడా వస్తుంది. అప్పుడే సౌందర్య దంపతులపై మోనిత బోటిక్ లో ఉన్న బట్టలు కప్పేస్తాయి. మోనిత కస్టమర్లతో మాట్లాడుతోంది అనుకుని దీనిపని తర్వాత చెబుతాను అనుకుని వెళ్లిపోతుంది.  ఇక కార్తీక్ ఫోన్ కోసం  హాల్లోకి రావడంతో అక్కడే ఉన్న తన తల్లిదండ్రులను చూస్తాడు.వెంటనే గతంలో ఏదో జరిగినట్లు గుర్తుకు వస్తుంది. కానీ అప్పుడే శివ వెనక్కి లాక్కొని వెళ్లిపోతాడు. 
సౌందర్య: పెద్దగా కార్తీక్ అని అరిచావు కదా అనటంతో బాబుని చూపిస్తూ బాబులో కార్తీక్ ని  చూసుకుంటున్నాను
ఇంతలో ఆనందరావు దీపను చూస్తాడు కానీ...అదంతా భ్రమ అని కవర్ చేస్తుంది మోనిత...

Also Read: మాటలతో వసు మనసుకి మరో గాయం చేసిన రిషి, బయటపడిన దేవయాని-సాక్షి కుట్ర!

ఇక దీప కార్తీక్ దగ్గరికి వెళ్లి నేను గుర్తొచ్చానా అని అనటంతో నువ్వు కాదు అక్కడ ఎవరో ఇద్దరినీ వ్యక్తులను చూసినప్పుడు నాకు ఏదో గుర్తొచ్చింది అని అనటంతో వెంటనే దీప వాళ్ళు ఎవరు అని చూడ్డానికి వస్తుంది. అప్పటికి మోనిత వాళ్ళను పంపి చేస్తుంది. దీప మోనిత మెడ పట్టుకొని ఎందుకలా చేసావే అని కోపంగా రగిలిపోతుంది. ఇందాక ఎవరు వచ్చారని అనటంతో.. మీ అత్త మామ వచ్చారే వాళ్ళ కార్ వెనకాల పరిగెడతావా పోవే అని అంటుంది.  నీ అంత చూస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది దీప. తర్వాత మోనిత హమ్మయ్య అనుకుంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget