By: ABP Desam | Updated at : 09 Dec 2021 01:20 PM (IST)
Edited By: RamaLakshmibai
RRR Trailer Launch
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రుధిరం రణం)లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. ఈ భారీ మల్టీస్టారర్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నయో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఉంది ట్రైలర్. 'బాహుబలి' తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన జక్కన్న మరో విజువల్ వండర్ ని తెరపై ఆవిష్కరించాడని 'RRR' ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా అద్భుతమైన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా తారక్ నటన గురించి మాటల్లేవ్. ట్రైలర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్నేహం, ఇంట్రడక్షన్ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంచనాలకు మించి ఉన్నాయంటున్నారంతా. ఈ ట్రైలర్ విడుదలతోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఈ ఏడాది టాలీవుడ్ లోని భారీ సినిమాల్లో లాంగెస్ట్ ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కోసం RRR టీమ్ మొత్తం ముంబైకి చేరింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో దిగిన విజువల్స్, ఫొటోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Young Tiger #NTR @tarak9999 spotted at Mumbai airport to attend #RRRTrailer launch event.#RRRMovieTrailer#RRRMovie #RRRMovieCelebrations pic.twitter.com/FQzvfGy6s5
— Sai Satish PRO (@TheSaiSatish) December 9, 2021
బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, అలియా భట్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, శ్రియ, హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”ను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Young Tiger NTR at Mumbai for #RRRTrailer launch @tarak9999 pic.twitter.com/l0pQxibBqw
— BA Raju's Team (@baraju_SuperHit) December 9, 2021
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
Also Read: మరో మలుపు తిరిగిన కార్తీకదీపం.. డాక్టర్ బాబు , వంటలక్కకి రుద్రాణి నుంచి కొత్త కష్టాలు..
Also Read: 'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత
Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్
Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ
Bollywood Horror Movies: ఈ హిందీ హర్రర్ సినిమాల్లోని ఈ ఘటనలు నిజంగానే జరిగాయ్!
Sita Ramam 2nd Song: సీత అంత అందంగా 'సీతా రామం'లో పాట - ప్రోమో చూడండి
IND vs ENG 5th Test: ఇంగ్లండ్పై బుమ్రా బాంబ్ - పట్టుబిగిస్తున్న భారత్!
New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్లైన్లో ఉన్నప్పటికీ!
Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్కు బండి సంజయ్ సవాల్