By: ABP Desam | Updated at : 23 Jan 2022 04:47 PM (IST)
'అఖండ' సినిమాలో సీన్..
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సినిమాలో కొన్ని సీన్స్ ను, పోస్టర్స్ ను తమ ప్రమోషన్స్ కోసం వాడేసుకుంటున్నారు. రీసెంట్ గా 'పుష్ప' సినిమాకి సంబంధించిన ఓ ఫొటోను మార్ఫ్ చేశారు. బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్ హెల్మెట్ ధరించి ఉన్నట్లుగా ఫొటోను మార్చి.. తమ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. ఆ ఫొటోపై 'హెల్మెట్ తప్పని సరి.. తగ్గేదే లే..' అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చారు.
ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమాలో ఓ సన్నివేశాన్ని తమ ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అందులో బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్ జీప్ లో వెళ్తుంటారు. లారీ అడ్డురావడంతో బాలయ్య సడెన్ గా బ్రేక్ వేస్తారు.. వెంటనే ప్రగ్యా తల డ్యాష్ బోర్డుకి తగలబోతుంటే ఆపుతారు బాలయ్య. సీట్ బెల్ట్ వేసుకోమని.. జీవితం చాలా విలువైనది అంటూ డైలాగ్ చెబుతారు.
ఈ సీన్ ను తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఎంత దూరం వెళ్తున్నాం.. ఎవరి కారు అనేది మేటర్ కాదని.. ఎప్పుడూ సీట్ బెల్ట్ వేసుకోవాలని చెప్పారు. 'అఖండ' సినిమాలో రోడ్ సేఫ్టీను ప్రమోట్ చేసిన నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటికి ధన్యవాదాలు చెప్పారు.
#HYDTPweBringAwareness
No Matter How Far,
No Matter Whose Car,
Always Buckle Up! #WearASeatBelt #seatbelt
Thank you #NandamuriBalaKrishna Garu & #BoyapatiSrinu Garu for promoting Road Safety. #Akhanda @JtCPTrfHyd pic.twitter.com/Iyhoq0iN2V— Hyderabad Traffic Police (@HYDTP) January 23, 2022
#HYDTPweBringAwareness
— Hyderabad Traffic Police (@HYDTP) January 14, 2022
Wear Helmet. It saves you #WearHelmet #Helmet #ThaggedheLe@jtcptrfhyd @dcptraffic1hyd. pic.twitter.com/VyGMUY43O8
Also Read: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?
Also Read: స్టార్ హీరో ఫాంహౌస్‌లో సెలబ్రిటీల శవాలు.. సంచలనంగా మారిన వ్యక్తి ఆరోపణలు..
Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్