X

Funkaar: 'ఫ‌న్‌కార్‌'... పాపుల‌ర్ బాలీవుడ్ క‌మెడియ‌న్ బ‌యోపిక్‌

బాలీవుడ్‌లో బ‌యోపిక్స్‌ సీజన్ నడుస్తోంది. ఇప్పుడు ఓ పాపులర్ బాలీవుడ్ కమెడియన్ మీద అనౌన్స్ చేశారు.

FOLLOW US: 

ఇప్పుడు బాలీవుడ్‌లో బ‌యోపిక్స్‌ సీజన్ నడుస్తోంది. రియల్ లైఫ్ స్టోరీలను రీల్ లైఫ్‌లోకి తీసుకు రావడానికి అక్కడి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.  అందులో సినిమా తరాల బయోపిక్స్ కూడా ఉంటున్నాయి. జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను కంగనా రనౌత్ చేశారు. సంజయ్ దత్ బ‌యోపిక్‌ను ర‌ణ్‌బీర్ క‌పూర్‌ చేశారు. ఇప్పుడు పాపులర్ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ మీద అనౌన్స్ చేశారు.

కపిల్ శర్మ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం తక్కువే. కానీ, నార్త్‌లో అత‌డు ఫేమ‌స్‌. రీసెంట్‌గా 'ఆర్ఆర్ఆర్' ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్', 'ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్', 'ద కపిల్ శర్మ షో'తో అతడు పేరు తెచ్చుకున్నాడు. తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తుంటారు. హీరోగా కూడా సినిమాలు చేశారు.

ఇప్పుడు కపిల్ శర్మ జీవితం ఆధారంగా 'ఫ‌న్‌కార్‌' బయోపిక్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి మ్రిగ్‌దీప్ సింగ్‌ దర్శకుడు. లైకా ప్రొడక్షన్ భాగస్వామ్యంతో సుభాస్కరన్ సమర్పణలో మహావీర్ జైన్ నిర్మించనున్నారు.

View this post on Instagram
 
A post shared by Kapil Sharma (@kapilsharma)

Also Read: వరుణ్ తేజ్ దోసె చూసి కుళ్లుకున్న చిరంజీవి.. ‘మెగా’ ఫ్యామిలీని అలా చూసి ఫ్యాన్స్ ఫిదా!
Also Read: రావణాసుర... ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో చూశారా?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: అయ్యప్ప దీక్షలో అజయ్‌ దేవగన్.. శబరిమలైలో ప్రత్యక్షమైన RRR స్టార్
Also Read: 'సూప‌ర్ మ‌చ్చి' రివ్యూ: సూప‌ర్ అనేలా ఉందా? లేదా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: bollywood news Kapil Sharma Kapil Sharma Biopic Kapil Sharma Funkaar Funkaar Movie

సంబంధిత కథనాలు

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Lata Mangeshkar Health Update: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?

Lata Mangeshkar Health Update: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?

Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!

Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!

Cheese Facts: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

Cheese Facts: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!

Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..

Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..