అన్వేషించండి

Ennenno Janmalabandham February 27: 'ఐలవ్యూ శ్రీవారు' మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లనన్న వేద- విన్నీ మీద ఫైర్ అయిన యష్

యష్, వేద మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద కళ్ళు తెరిచి భర్త యష్ కోసం వెతుకుతూ ఉంటుంది. జరిగింది అంతా తలుచుకుని ఏవండీ ఏవండీ అని కలవరిస్తుంది. యష్ బాధపడుతుంటే చిత్ర వాళ్ళు వచ్చి ఏదైనా తినడానికి రమ్మని పిలుస్తుంది కానీ వద్దని అంటాడు. ‘నా వల్లే వేదకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని, ఉపవాసం చేయలేవని రెచ్చగొట్టాను. పాపం వేద ఎంత ఆకలిని అణుచుకుందో, తనకి హెల్త్ ప్రాబ్లం ఉందట అది తెలియక తనని పస్తులు పెట్టాను. లోపల పేగులు ఎంత నలిగిపోయాయో అంత కష్టం కూడా ఎందుకు భరించిందో తెలుసా నా కోసం నా కుటుంబం కోసం కానీ నేను అసలు తనని పట్టించుకున్నానా’ అని యష్ ఎమోషనల్ అవుతాడు. వదినకి ఏం కాదని వసంత్ తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. వేద లేకుండా యశోధర్ లేడు జీరో అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు.

Also Read: దివ్యని చూసి ప్రేమలో పడిపోయిన విక్రమ్- పెళ్లి సంబంధం ఖాయం చేసిన లాస్య

వేద భర్త కోసం చూస్తూ ఉంటే డాక్టర్ వచ్చి పలకరిస్తుంది. నర్స్ వచ్చి విన్నీకి వేద స్పృహలోకి వచ్చిందని తన హజ్బెండ్  ని కలవరిస్తుందని చెప్తుంది. విన్నీ వెళ్ళి యష్ కి చెప్పడంతో పరుగున తన దగ్గరకి వస్తాడు. వేద స్పృహలోకి రావడం చూసి యష్ ఊపిరి పీల్చుకుంటాడు. అసలు తనకి ఏమైందని ఎందుకు హాస్పిటల్ లో జాయిన్ చేశారని వేద అడుగుతుంది. అసలు నువ్వు డాక్టర్ వేనా అంత హెల్త్ ప్రాబ్లం ఉంటే ఎందుకు ఇలా చేశావ్ అని తన మీద అరుస్తాడు. చచ్చిపోయేదానా అని వేద అనేసరికి యష్ తన నోటికి చేయి అడ్డం పెట్టేస్తాడు. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను, భగవంతుడు బలవంతంగా తీసుకెళ్లినా దెయ్యంలా వెనక్కి వచ్చి పీడిస్తాను అని వేద అనేసరికి యష్ నవ్వుతాడు. మీరు కన్నీరు కారుస్తుంటే మీ మొహానికి సూట్ అవలేదు, మీరు కొప్పడితేనే నాకు నచ్చుతుందని వేద అంటుంది.

Also Read: 'బ్రహ్మ' ఆట మొదలైంది- స్వప్న పెళ్లి కాంట్రాక్ట్ కావ్యకి, మరో అమ్మాయితో రాహుల్

డాక్టర్ వచ్చి యష్ ని తిడుతుంది. మీ భార్య మీ బాధ్యత అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఫాస్టింగ్ ఇంకోసారి చేయకు అని యష్ అంటాడు. పైకి చెప్పరు కానీ చాలా ప్రేమ ఉంది.. ఏవండీ ఐ లవ్యూ అని వేద మురిసిపోతుంది. అభిమన్యు ఆఫీసులో అమ్మాయితో క్లోజ్ గా ఉండటం చిత్ర చూస్తుంది. యష్ వేద కోసం సూప్ తీసుకొచ్చి ఇస్తాడు. తను మాత్రం ఉపవాసం కాసేపటిలో అయిపోతుందని వద్దని అంటుంది. యష్ కోపంగా అరుస్తూ ఉంటే విన్నీ వచ్చి పలకరిస్తాడు. వేద నేను చెప్తే తాగుతుంది అని ఇద్దరూ కాసేపు బాక్స్ తీసుకుంటూ బతిమలాడతారు. మీరు ఎవరు చెప్పినా నేను తాగను అని వేద అంటుంది. నువ్వు ఎవరు చెప్తే తాగుతావో నాకు తెలుసు అందుకే వాళ్ళని తీసుకొచ్చాను అనగానే ఖుషి వస్తుంది. పరుగున వచ్చి ఖుషి తల్లిని కౌగలించుకుంటుంది. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను మమ్మీ అని ఖుషి అంటుంది. ఉపవాసంలో ఉన్నానని చెప్తుంది కానీ ఖుషి వినదు. కానీ ఖుషి మాత్రం తన తల మీద ఒట్టు పెట్టుకుంటుంది. దీంతో వేద సూప్ తీసుకుంటుంది. ఏ పని చేయడానికి అయినా ఒక పద్ధతి ఉంటుందని అరిస్తే పనులు జరగవని విన్నీ యష్ తో అంటాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Bapatla College Bus Fire Accident: బాపట్లలో కదులుతున్న కాలేజీ బస్సులో మంటలు- తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ 30 మంది విద్యార్థులు 
బాపట్లలో కదులుతున్న కాలేజీ బస్సులో మంటలు- తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ 30 మంది విద్యార్థులు 
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
Sabarimala Yatra History:  శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
Embed widget