అన్వేషించండి

Ennenno Janmalabandham: ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్: యష్, వేద, మధ్యలో ఓ దొంగోడు - దొంగతో కామెడీ చేసిన యష్

యష్, వేదాలు కలిసిపోవాలని వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని ఖుషి వసంత్ తో కలిసి ప్లాన్ చేసి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

యష్ ఆకలేస్తుంది అనేసరికి వేద వంట చేసేందుకు కూరగాయలు కట్ చేస్తుంటే తన వేలు తెగుతుంది. అది చూసి యష్ అల్లాడిపోతాడు. వేలుకి దెబ్బ తగలడంతో వేద వంట చెయ్యడానికి ఇబ్బంది పడటంతో యష్ సాయం చేస్తాడు. కరెంట్ పోవడంతో యష్, వేద కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తారు. ఎందుకో ఈ మధ్య ఈయనతో ఉంటే నాకు చాలా ఫ్రీ గా అనిపిస్తుంది. టైమే తెలియడం లేదు అని వేద మనసులో అనుకుంటుంటే యష్ కూడా ఎందుకో ఈ మధ్య వేదతో ఉంటే తెలియకుండానే హ్యాపీనెస్ గా అనిపిస్తుంది. మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇంతక ముందు ఎప్పుడు ఇలా లేదే అని యష్ మనసులో అనుకుంటాడు. ఇద్దరి మధ్య ‘చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా’.. అనే పాట వేసి మంచి రొమాంటిక్ మూడ్ క్రియేట్ చేశారు.

ఏమైనా చెప్పాలా అని యష్ వేదని అడుగుతాడు. మీరు నాతో ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా అని వేద తిరిగి అడుగుతుంది. యష్ నిద్ర వస్తుందని చెప్పి పడుకుంటే చెమట పట్టి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చూసి వేద తన చీర కొంగుతో విసురుతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. యష్ లేచి ఏంటి ఇది వద్దులే అంటాడు కానీ వేద మాత్రం పర్లేదు గాలి రావడం లేదు కదా అందుకే ఇలా ఏం కాదు పడుకోమని చెప్తుంది. యష్ కి ఇసురుతూనే వేద కూడా సోఫా మీద తల పెట్టి నిద్రపోతుంది. అప్పుడే యష్ కి మెలుకువ వచ్చి తనని చూసుకుని మురిసిపోతాడు. తన చీర కొంగుతో యష్ వేదకి ఇసురుతాడు. అలా విసురుతూ తెలియకుండానే నిద్రపోతాడు. ఇక నిద్రలో వేద యష్ భుజం మీద తల పెట్టి నిద్రపోతూ ఉంటుంది.

Also Read: జానకి షాకింగ్ నిర్ణయం - జానకి ఐపీఎస్ కలని జ్ఞానంబ నెరవేరుస్తుందా? మల్లిక మీద అరిచిన గోవిందరాజులు

అప్పుడే ఇంట్లోకి ఒక దొంగ వచ్చి యష్ పక్కన కూర్చుంటాడు. యష్ కి మెలుకువ వచ్చి వాడిని చూస్తూ ఉంటాడు. వాడు యష్ ని చూసి ఆ.. అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి వేద నిద్ర లేచి తను కూడా ఆ.. అని అరుస్తుంటే దొంగోడు మాత్రం దొంగ దొంగ అని అరుస్తాడు విచిత్రంగా. దొంగా గవంగా ఎక్కడా పట్టుకోండి అని అరుస్తూ ఉండేసరికి వేద అక్కడి నుంచి పారిపోతుంది. ఒరేయ్ నువ్వే దొంగవి మళ్ళీ దొంగా దొంగా అని అరుస్తావెంటీ అని యష్ అంటాడు. సారీ సర్ మీరు ఇక్కడ ఉంటారని తెలియక అని యష్ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. మీరు నాకు బాగా నచ్చారు సర్ బాగా మాట్లాడుతున్నారని దొంగ అనడంతో పెళ్ళాంతోనే మంచిగా మాట్లాడతంటే ఇంక దొంగతో మాట్లాడటం ఏముందయ్య అని యష్ కామిడీ చేస్తాడు. వేద దొంగోడిని కొట్టేందుకు క్రికెట్ బ్యాట్ తీసుకుని వస్తే యష్ ఆపేస్తాడు. మీ వైఫ్ ఏంటి సార్ ఇంత వైలెంట్ గా ఉంది అనేసరికి వేద వాడిని కొట్టేందుకు పరుగు తీస్తుంది. వాడు పరిగెడుతూ కాపాడండి సార్ అని అరుస్తాడు. నేను మాట్లాడుతున్న కదా చిన్నపిల్లాడిని చంపేస్తావా ఏంటి అని యష్ అంటాడు. పాపం కళాకారుడు కళ చూపించుకోవడానికి వచ్చాడు.. చూపించుకోనివ్వు అని యష్ అంటాడు. నువ్వు ఎప్పుడైనా నాకు ఇలా సేవ చేశావా వాడు చూడు వచ్చిన దగ్గర నుంచి నాకు కాళ్ళు నొక్కుతూనే ఉన్నాడని అంటాడు. ఆ దొంగతో ముచ్చట పెట్టేసి కాసేపు కామిడీ పండించాడు యష్.

Also read: ఏకాంత వేళ మనసులో మాటలు బయటపెట్టిన వేద, యష్- ఖైలాష్ ని విడిపించేందుకు అభి ప్లాన్

తరువాయి భాగంలో..

వేద కర్టెన్ ఇరుక్కుపోయిందని దాన్ని లాగుతూ ఉండేసరికి అది ఊడిపోతుందని గమనించిన యష్ వేద అని అరుస్తూ తనని పక్కకి లాగుతాడు. కర్టెన్ మీద పడి ఇద్దరి బెడ్ మీద పడిపోతారు. అప్పుడే మాలిని, కాంచన, రత్నం ఇంట్లోకి వచ్చి ఆశ్చర్యంగా చూస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget