అన్వేషించండి

Dulquer Salman: వైఎస్ జగన్ బయోపిక్ చేయడానికి రెడీ - దుల్కర్ సల్మాన్ కామెంట్స్!

బయోపిక్స్ కి సంబంధించి దుల్కర్ కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 'మహానటి' సినిమా దుల్కర్ రేంజ్ ని పెంచేసింది. ఇప్పుడు 'సీతారామం' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. హనురాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దీంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు దుల్కర్. వరుస సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయనో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోపిక్స్ కి సంబంధించి దుల్కర్ కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. 'మీ నాన్న గారు వైఎస్సార్ బయోపిక్ లో నటించారు.. మీకు వైఎస్ జగన్ బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే చేస్తారా..?' అనే ప్రశ్న ఎదురైంది. 

దీనిపై స్పందించిన దుల్కర్.. 'స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా నటిస్తాను. కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు నటించాల్సి ఉంటుంది, స్క్రిప్ట్ ఎంతవరకు జనాలకు కనెక్ట్ అవుతుంది. ఇలాంటి విషయాలపై క్లారిటీ వస్తే తప్పకుండా చేస్తాను. అయితే నాకు ఇక్కడ రాజకీయాల గురించి తెలియదు. అందుకే మేకర్స్ కూడా నన్ను సంప్రదిస్తారేమో.. కేరళ నుంచి వచ్చాను కాబట్టి ఎవరి సైడ్ తీసుకోకుండా ఆలోచిస్తానని' అంటూ చెప్పుకొచ్చారు.  

Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'

Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?

View this post on Instagram
 
A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం  - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
U19 Asia Cup Final: భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం
Embed widget