అన్వేషించండి

India Couture Week: ర్యాంప్ వాక్ చేసే ముందు బిర్యానీ తినాలా?- ఇదేం సలహా శోభితా?

‘ఇండియా కోచర్ వీక్ 2023‘లో శోభితా ధూళిపాళ, ఇషాన్ ఖట్టర్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా కోసం ఈ షోలో పాల్గొని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నారు.

‘ఇండియా కౌచర్ వీక్ 2023‘లో డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా ప్రదర్శన కోసం నటి శోభితా ధూళిపాళ, నటుడు ఇషాన్ ఖట్టర్‌ ర్యాంప్ వాక్ చేశారు. వీరిద్దరూ మొదటిసారిగా ర్యాంప్‌పై నడిచి అందరినీ అలరించారు. శనివారం రాత్రి జరిగిన ఈ షోలో సిల్వర్ మెరుపులు మెరిపించే దుస్తులతో ర్యాంప్‌పై హొయలుపోతూ కనిపించింది శోభిత.  నటుడు ఇషాన్ ఖట్టర్ బ్లాక్ బ్లేజర్, మ్యాచింగ్ ప్యాంట్‌లో కనిపించాడు. ఇద్దరూ కలిసి ర్యాంప్ మీద నడుస్తూ చూపరులను ఆకట్టుకున్నారు.   

శోభిత వింత సలహా

షో అనంతరం శోభిత, ఇషాన్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ ఫ్యాషన్ గురించి పలు విషయాలు వెల్లడించారు.  ర్యాంప్ వాక్ చేసే ముందు అనుసరించాల్సి జాగ్రతలు, చేయకూడని పనుల గురించి చెప్పాలని మీడియా ప్రతినిధులు  అడిగినప్పుడు, శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ర్యాంప్ వాక్ కు వెళ్లే ముందు బిర్యానీ తినాలంటూ చమత్కరించారు.  ఆమె సూచన పట్ల అందరూ పగలబడి నవ్వారు. మ్యూజిక్ అంటే తనకు ఎంతో ఇష్టం అని, ఎక్కడికి వెళ్లినా మ్యూజిక్ తప్పని సరిగి ఉంటాలని చెప్పింది. ఇషాన్ ఖట్టర్ కూడా కొన్ని ర్యాంప్ వాక్ చిట్కాలను కూడా పంచుకున్నారు. "నేను ర్యాంప్ వాక్ కు వెళ్లే ముందు ఎక్కువగా ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. షోలను, సంగీతాన్ని బాగా ఆస్వాదిస్తాను” అని చెప్పుకొచ్చారు.  

వరుస ప్రాజెక్టులతో శోభిత, ఇషాన్ బిజీ బిజీ

ఇక  ఇషాన్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.  'పిప్పా',  'ది పర్ఫెక్ట్ కపుల్' లో కనిపించబోతున్నారు. మరోవైపు, శోభితా ధూళిపాళ 2023లో మంచి సక్సెస్ లు అందుకుంటోంది. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో కలిసి నటించిన డిస్నీ+ హాట్‌స్టార్ సిరీస్ 'ది నైట్ మేనేజర్' పార్ట్ 1తో ఆమె సంవత్సరాన్ని ప్రారంభించింది. థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లోని రెండవ భాగం జూన్‌లో విడుదలైంది. అటు మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్ 2' రెండో భాగంలోనూ శోభిత కనిపించింది. అటు జోయా అక్తర్, రీమా కగ్తీ రూపొందించిన 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్‌ కోసం శోభిత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శోభితా, అర్జున్ మాథుర్, కల్కి కోచ్లిన్, శశాంక్ అరోరా, శివాని రఘువంశీ, జిమ్ సర్భ్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  'మేడ్ ఇన్ హెవెన్' సీజన్ 2 ఆగస్టు 10న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.  గత కొంత కాలంగా నాగ చైతన్య, శోభిత ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై అటు నాగ చైతన్య గానీ, ఇటు శోభిత గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పనికి రాని వాళ్లు చేసే కామెంట్స్ పట్ల తాను స్పందించాల్సిన అవసరం లేదని శోభిత ఇప్పటికే వెల్లడించింది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita (@sobhitad)

Read Also: 'ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. సౌత్ హీరోలను చూసి నేర్చుకో రణ్‌వీర్‌'

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget