అన్వేషించండి

Paruchuri Gopala Krishna: 'ఈగల్‌' సినిమా అరెస్టింగ్‌గా ఉంది - అలా చూస్తే మూవీ అర్థం కాదు, పరుచూరి రివ్యూ

Paruchuri Gopala Krishna: ప్రస్తుతం ఈగల్‌ అమెజాన్‌ ప్రైం, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే తాజాగా ఆ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూ ఇచ్చారు.

Paruchuri Gopala Krishna Talk about Eagle Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తిక్‌ ఘట్టమేని తెరకెక్కించిన చిత్రం ఈగల్‌. ఫిబ్రవరి 9న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్యాథాపర్‌ హీరోయిన్లు కాగా నవదీప్‌, అవసరాల శ్రీవాస్‌లు కీలక పాత్రలు పోషించారు ఈ మూవీ నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈగల్‌ అమెజాన్‌ ప్రైం, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే తాజాగా ఆ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూ ఇచ్చారు. ఈగల్‌ సినిమాను క్షణంగా చూస్తే అర్థం అవుతుందన్నారు. "కొన్ని సినిమాలు కాసేపు చూడగానే కట్టేయాలి అనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు ఇందులో ఏముందా? అని తెలుసుకోవాలని అనిస్తుంది. కానీ ఈ సినిమా అరెస్టింగ్‌గా ఉంది.

అంటే కళ్లు కూడు తిప్పుకొనివ్వలేదు. రైతు కష్టాలు(పత్తి రైతులు) అనే అద్బుతమైన కథను తీసుకున్నాడు. ఫస్ట్‌ నేను ఈ సినిమా హీరో రైతు అనుకున్నాను. కానీ కాదు. రైతు సమస్య అనే పాయింట్‌కు ఇంటర్నేషనల్‌ మాఫియా జోడించి డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని సినిమాను చాలా అద్భుతంగా తీశాడు. కొన్ని చోట్ల స్క్రిన్‌ప్లే ఫాస్ట్‌గా చూపించాడు. ఇందులో మాఫియాను ప్రధాన అంశంగా తీసుకున్నాడు. రవితేజ బాడీ లాంగ్వెజ్‌, లుక్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌లో ఎక్కువగా మారణాయిధాలు వాడారు. ఈ సినిమా థీమ్‌ ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణమైనటువంటి పాయింట్‌. రైతు సమస్యలు, పత్తిపంట, మరణాయుధాలు సమస్యలుగా అలాగే ఉన్నాయి. ఒక మాస్‌ హీరోతో హాలీవుడ్‌ రేంజ్‌లో మారణాయుధాలు  వాడి కథ, కథనాలు ఆ విధంగా తీర్చిదిద్దారు. అలా కథను తీసుకువెళ్లటప్పుడు ఆడియన్స్‌ డిస్ట్రర్బ్‌ అయే అవకాశం ఉంది.

కానీ కార్తిక్‌ ఘట్టమనేని అలాంటిది లేకుండ కథ, స్క్రిన్‌ప్లే చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లాడు. అందుకే కొన్నిచోట్ల స్క్రీన్‌ప్లే స్పీడ్‌గా తీసుకువెళ్లాడు. నవదీప్‌ పాత్ర కన్‌ప్యూజింగ్‌గా ఉంది. ఒకచోట గడ్డం, ఒకచోట గడ్డం లేకుండ కనిపించాడు. అలా వెళుతున్న సినిమాలో ప్రేమకథ లోపించింది అని అనుకుంటుండగా అప్పుడు లవ్‌స్టోరీ మొదలైంది. అంటే సినిమా మొదలైన గంట నలభై నిమిషాల వరకు లవ్‌స్టోరీ లేదు. అప్పటిదాక సినిమానలు నడిపంచడమంటే నిజంగా ఇది డైరెక్టర్‌ సాహసమనే చెప్పాలి. అప్పటిదాగా ఇతర పాత్రలతో కథను నడిపించాడు. ప్రస్తుతం యూత్‌కి కామెడీ, ప్రేమ కావాలి. ఈ రెండు లుకుండా సినిమాని దర్శకుడు తెరకెక్కించిన విధానం చాలా బాగుతుంది. ఈ సినిమాలో కామెడీ లేదని కాదు ఉంది. ఉంది కానీ, మరి అంత కాదు. విలన్‌ గ్యాంగ్‌తో దర్శకుడు వినోదాన్ని రాబట్టాడు. అలాగే ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరీని పరిచయం చేశాడు. ఇక్కడ హీరోని అసలు హీరోయిన్‌ చూడకుండానే హీరోతో లవ్‌ సీన్‌ చేయించాడు. ఈ పాయింట్‌ హాలీవుడ్‌ కథలో ఉంది.  ఆ హీరోయిన్‌ హీరోని అసలు పట్టించుకోదు.

Also Read: శపథం మూవీ రివ్యూ: సెన్సార్ బ్రేకుల్లేని బండి - 'వ్యూహం' సీక్వెల్‌లో వర్మ ఏం చూపించారంటే?

కానీ ఆమెను హీరో చూస్తాడు, లవ్‌ చేస్తాడు. ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో కొండ, తవ్వకాలు అని చెప్పాగానే కొందరు వణికిపోతారు. మొదట్లోనే ఈసీన్‌ని డైరెక్టర్‌ అద్భుతంగా చూపించాడు.'కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి' అనే ఆ డైలాగ్ బాగుంది. ఇందులో ఫిజికల్‌ ఫైట్స్‌ కంటే గన్స్‌ చాట్స్‌ ఎక్కువగా వాడారు. అంత వాయిలెన్స్‌ లేకుండ ఉండాల్సింది అనిపించింది. కానీ, మొత్తానికి ఈగల్‌ సినిమా కుణ్ణంగా చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. ఏమాత్రం సినిమా నుంచి డిస్ట్రాక్ట్‌ అయినా, దృష్టి కేంద్రికరించకపోయినా సినిమా అర్థం కాదు. ఇప్పటి డైరెక్టర్‌ తెలుసుకోవాల్సి విషయం ఏంటంటే ఓ వర్గం ఆడియన్స్‌కి కామెడి కావాలి, ఓ వర్గం ఆడియన్స్‌కి ఎమోషన్‌ కావాలి, ఓ వర్గం ఆడియన్స్‌కి మాస్‌ కావాలి, మరో వర్గం ప్రేక్షకులు కన్నీళ్లు కావాలి.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్టర్‌ కథ రాసుకుని స్క్రిన్‌ప్లే నడిపిస్తే మూవీ రెట్టింపు ఫలితం ఇస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget