By: ABP Desam | Updated at : 09 Mar 2022 12:19 PM (IST)
నివేదా పేతురాజ్, విశ్వక్ సేన్ మీద క్లాప్ ఇస్తున్న అల్లు అరవింద్
దాస్... అంటే విశ్వక్ సేన్ (vishwak sen). 'ఫలక్‌నుమా దాస్' చేసిన తర్వాత నుంచి అతడిని అభిమానులు ముద్దుగా అలా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు 'దాస్ కా దమ్కీ' అంటూ విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభించారు. 'పాగల్' కాంబినేషన్ లో ఈ సినిమా ప్రారంభం అయ్యింది.
'పాగల్' సినిమాలో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) జంటగా నటించారు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఇప్పుడు 'దాస్ కా దమ్కీ' (Das Ka Dhumki Movie) తెరకెక్కుతోంది. వాఞ్మయి క్రియేషన్స్ పతాకంపై విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన 'దాస్ కా దమ్కీ' తొలి సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రానికి దినేష్ బాబు ఛాయాగ్రాహకుడు, లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందిస్తున్నారు.
Also Read: 'రాధే శ్యామ్'కు రెండోసారి సెన్సార్ ఎందుకు చేశారు? దీని వెనుక రాజమౌళి సలహా ఉందా?
Also Read: లక్ష్మీ మంచుకూ తప్పని కాస్టింగ్ కౌచ్ - బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై మోహన్ బాబు కుమార్తె లేటెస్ట్ రియాక్షన్
Super excited to anounce my next!!!
— Naressh K Lee (@NaresshLee) March 9, 2022
Das Ka #Dhumki with one and only @VishwakSenActor 🔥🔥
Need all your good wishes🙏🏻 pic.twitter.com/w16ANOfLi4
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం