Prakash Raj: ఒక్క రూపాయి కూడా వద్దంటున్న ప్రకాష్ రాజ్ - అక్కడ విష్ణు మంచుతోనూ డిస్కషన్

Prakash Raj and Vishnu Manchu were spotted together: విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్, విష్ణు మంచు కలయిక ప్రేక్షకుల కనులను ఆకర్షించింది.

FOLLOW US: 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని చెబుతుంటారు. తెలుగు సినిమా పరిశ్రమలోని సంఘాలకు జరిగే ఎన్నికలకు, అక్కడి రాజకీయాలకు సైతం ఆ  మాటలు వర్తిస్తాయని అనుకోవచ్చు. గత ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా విష్ణు మంచు, ప్రకాష్ రాజ్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ వాడి వేడి వాతావరణం చట్ట సభలకు ఎన్నికలు జరిగే సమయంలో రాజకీయ నాయకులు చేసుకునే విమర్శలకు ఏమాత్రం తీసిపోలేదని చెప్పవచ్చు. 

'మా' ఎన్నికలు ముగిశాయి. విష్ణు మంచు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ప్రకాష్ రాజ్ రాజీనామా అన్నారు. కట్ చేస్తే... ఈ రోజు విశ్వక్ సేన్, ఐశ్వర్య సర్జా జంటగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచన, దర్శకత్వం, నిర్మాణంలో ప్రారంభమైన కొత్త సినిమా ఓపెనింగ్‌లో ప్రకాష్ రాజ్, విష్ణు మంచు కలిశారు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరి కలయిక, సంభాషణ అక్కడ ఉన్న వారితో పాటు వీడియో, ఫోటోలు చూసిన వాళ్ళను సైతం ఆకర్షించాయి. 

Also Read : 'కొండా' రివ్యూ: కొండా మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Prakash Raj not charging single rupee for Vishwak Sen and Action King Arjun's Movie: విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే... తెలుగు సినిమా పరిశ్రమలో తన కుమార్తె ఐశ్వర్యను కథానాయికగా పరిచయం చేస్తూ అర్జున్ సినిమా చేస్తుండటం తనకు నచ్చిందని, ఆ సినిమాలో తానూ నటిస్తానని చెప్పానని, అయితే డబ్బులు తీసుకోనని కండిషన్ పెట్టినట్టు ప్రకాష్ రాజ్ తెలిపారు. 

Also Read : అల్లు అర్జున్‌కు వీరాభిమాని అరుదైన కానుక - ఐకాన్ స్టార్ అభిమానులే ఖర్చులన్నీ భరించి

View this post on Instagram
 
A post shared by ABP Desam (@abpdesam)

Published at : 23 Jun 2022 07:14 PM (IST) Tags: Prakash raj Vishnu Manchu Vishnu Met Prakash Raj Post MAA War Prakash Raj Interesting Decision

సంబంధిత కథనాలు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

టాప్ స్టోరీస్

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్

Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్