అన్వేషించండి

Virosh Wedding: అవును... మేం పెళ్లి చేసుకుంటున్నాం - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక

Virosh Wedding Date: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి గురించి తొలిసారి స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపారు.

Vijay Deverakonda and Rashmika Open Up About Wedding: విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాను ఇకపై లవ్ బర్డ్స్ అని పిలవకూడదు. ఈ ప్రేమ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. అయితే ఇన్ని రోజులూ తమ బంధం గురించి ఇద్దరూ మౌనం వహించారు. ఎవరెన్నిసార్లు గుచ్చి గుచ్చి అడిగినా పెదవి విప్పలేదు. ఫైనల్లీ, పెళ్లికి నాలుగు రోజుల ముందు ఇద్దరూ సోషల్ మీడియాలో సేమ్ పోస్ట్ చేశారు. పెళ్లి గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

మా కంటే ముందు మీరున్నారు!
విజయ్ దేవరకొండ, రష్మిక... ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ పోస్ట్ చేశారు. ''మేం ఏదైనా ప్లాన్ చేసే ముందు, మా కోసం మేం ఎంపిక చేసుకునే ముందు... మా కంటే ముందు మీరు (అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశిస్తూ...) ఉన్నారు. మీరు ఎంతో ప్రేమతో మాకు ఒక పేరు ఇచ్చారు... 'విరోష్' అని. ఇవాళ మనస్ఫూర్తిగా మిమ్మల్ని గౌరవిస్తూ... మేం జంటగా మీ ముందుకు వస్తున్నాం. 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' (The Wedding Of Virosh) అని పేరు పెట్టాం. మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్స్'' అని విజయ్, రష్మిక పేర్కొన్నారు.

Also Read: Chiranjeevi: చిరంజీవి హిట్ సినిమా... ఓసారి ర‌జ‌నీ, మ‌రోసారి ధ‌నుష్‌ - రెండు తమిళ్ రీమేక్స్ ఏవో తెలుసా?

జనవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి!
Vijay Deverakonda Rashmika Wedding Date: ఫిబ్రవరి 26న రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో పెళ్లి జరుగుతోంది. మార్చి 4వ తేదీన హైదరాబాద్ సిటీలో రిసెప్షన్ ఇస్తున్నారు. పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది బంధు మిత్రులు మాత్రమే హాజరు కానున్నారు. రిసెప్షన్ కి మాత్రం తెలుగు చిత్రసీమ ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు హాజరు అయ్యే అవకాశం ఉంది.

Also Read Bookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?

టాప్ హెడ్ లైన్స్

NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget