అన్వేషించండి

Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్

Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్‌తో పండుగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ భార్య ఉపాసన కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు.

Upasana Celebrates Peddi Success Moment With Mega Fans : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన మెగా ఫ్యాన్స్‌తో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.

చిన్నారులకు కేక్ తినిపించి

మెగా ఫ్యాన్స్‌తో కలిసి పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఉపాసన. మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద క్రాకర్స్ కాల్చి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలారు. ఉపాసన కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఆ తర్వాత లేడీ ఫ్యాన్స్‌ ఆమెకు దిష్టి తీశారు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బుధవారం ప్రీమియర్ షో సందర్భంగా మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పేరెంట్స్‌తో కలిసి థియేటర్‌కు చేరుకున్న ఉపాసన... ఫ్యాన్స్‌తో కలిసి మూవీ ఎంజాయ్ చేశారు. క్రికెట్ గ్రౌండ్‌లో చరణ్ మాస్ ఎంట్రీ సీన్ రాగానే గాల్లోకి పేపర్స్ ఎగరేసి తన సంతోషం పంచుకున్నారు. ఫ్యాన్స్ ఈలలు, కేకలతో థియేటర్ దద్దరిల్లింది. ఈ వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఉపాసనతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. 

Also Read : Sshhh Season 3 OTT : ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

జపనీస్ ఫ్యాన్స్ సందడి

రామ్ చరణ్‌కు పాన్ ఇండియా లెవల్‌లో ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. చరణ్‌పై అభిమానంతో ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ కొందరు జపనీస్ ఫ్యాన్స్ ఇండియాలో ల్యాండ్ అయ్యారు. సింగిల్ స్క్రీన్స్, మల్టీ ప్లెక్సుల్లో పెద్ది ప్రీమియర్స్ చూసి ఎంజాయ్ చేశారు. రూ.2 లక్షలు ఖర్చు చేసి మరీ పెద్ది కోసం ఇండియా వచ్చామని... 10 షోస్ చూసిన తర్వాత మళ్లీ తిరిగి జపాన్ వెళ్తామని వీరు చెబుతున్నారు. చరణ్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget